బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో A5s,అంతలా ఎందుకు ఆదరిస్తున్నారు ?

|

దేశంలో మొబైల్ మార్కెట్ రోజు రోజుకు విస్తరిస్తోంది. అన్ని వర్గాల వారికి అనుకూలమైన మొబైల్స్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ప్రీమియం ధరల్లో అలాగే బడ్జెట్ ధరల్లో టాప్ కంపెనీలు తమ మొబైల్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అయితే మధ్యతరగతి వారు మాత్రం రూ.10 వేల బడ్జెట్లో మంచి ఫీచర్లు ఉన్న మొబైల్ ఏదైనా ఉందేమోనని ఎదురుచూస్తుంటారు. హైఎండ్ ప్రీమియం ఫోన్లకు ధీటైన ఫీచర్లతో అత్యంత తక్కువ ధరలో ఈ మొబైల్స్ ఉన్నాయి.

బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో A5s,అంతలా ఎందుకు ఆదరిస్తున్నారు ?

 

ఈ మధ్య కాలంలో ఒప్పొ నుంచి వచ్చిన బడ్జెట్ మొబైల్ ఒప్పో A5s ఈ సెగ్మెంట్లో భారీ అమ్మకాలతో దూసుకుపోతోంది. అద్భుతమైన మల్టీమీడియా అనుభూతితో పాటు లేటెస్ట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీతో ఈ మొబైల్ మార్కెట్లోకి వచ్చిందని చెప్పవచ్చు. దీని ధరను కంపెనీ రూ.9,990గా నిర్ణయించింది. మరి ఈ ఫోన్ ను అందరూ ఎందుకు అంతలా ఆదరిస్తున్నారో ఓ సారి చూద్దాం.

ఒప్పో ఎ5ఎస్ ఫీచ‌ర్లు

ఒప్పో ఎ5ఎస్ ఫీచ‌ర్లు

6.22 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెస‌ర్‌, 2/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ సిమ్, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

6.2-inch HD+ Waterdrop Display

6.2-inch HD+ Waterdrop Display

డిస్ ప్లే పెద్దగా ఉండటం వల్ల గేమింగ్ ప్రియులకు చూసేందుకు కాని ఆడేందుకు కాని స్టన్నింగ్ లుక్ ని అందిస్తుంది. వాటర్ డ్రాప్ డిస్ ప్లేతో రావడం వల్ల చూసేందుకు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. 89.35% screen to ratio, 1520x720-pixels రిజల్యూషన్ ఫోన్ కి అదనపు బలాన్ని అందిస్తున్నాయి. స్ట్రీమ్ వీడియోస్ అలాగే హెచ్ డి గేమ్స్ వంటి వాటిని ఎటువంటి అంతరాయం లేకుండా చూడవచ్చు.

Massive 4,230 mAh battery
 

Massive 4,230 mAh battery

ఈ రోజుల్లో అందరూ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే ఫోన్ల మీద ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. ఈ ఫోన్ వారికోసమే వచ్చినట్లుగా ఉంది. ఒకసారి ఛార్జ్ పెడితే 2 రోజుల వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. smart AI algorithm optimizations and a low power-consumption వంటి ఫీచర్లు ఉన్నాయి. గేమ్స్ ఆడినా, స్ట్రీమింగ్ వీడియోలు చూసినా లో బ్యాటరీనే తీసుకుంటుంది.

హార్డ్ వేర్

హార్డ్ వేర్

ఇండియాలో MediaTek Helio P35 chipsetతో వచ్చిన ఫస్ట్ మొబైల్ ఒప్పో ఎ5ఎస్. అడ్వాన్స్డ్ 12nm FinFET technologyని ఇందులో పొందుపరిచారు. octa-core ARM Cortex-A53 CPU మీద ఆపరేట్ అవుతుంది. సిగ్నల్ వీక్ ఉన్న సమయాల్లో కూడా కాల్ డ్రాప్ సమస్య ఉండదు. స్మార్ట్ యాంటెన్నా టెక్నాలజీతో రావడం వల్ల మీకు కాల్ డ్రాప్స్ వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

కెమెరా

కెమెరా

ఒప్పో అంటేనే కెమెరాకు పెట్టింది పేరు. ఈ కంపెనీ నుంచి వచ్చిన ప్రతి ఫోన్ కూడా కెమెరా విభాగంలో టాప్ స్థాయిలో ఉంటుంది. ఒప్పో నుంచి వచ్చిన ఒప్పో ఎ5ఎస్ కూడా కెమెరా విభాగంలో మంచి ఫలితాలను రాబడుతోంది. 8 ఎంపి సెల్ఫీ కెమరాతో ఆకర్షణీయమైన ఫోటోలు తీసుకోవచ్చు. అలాగే 13 ఎంపి ,2 ఎంపి రేర్ కెమెరాలు ఉన్నాయి. బొకె ఎఫెక్ట్ ద్వారా హైఎండ్ కెమెరా అనుభూతిని ఈ ఫోన్ అందిస్తుంది.

ధర

ధర

ఆండ్రాయడ్ ఓరియో వి8.1 మీద రన్ అవుతుంది.వీడియో ఎడిటర్ కూడా ఇన్ బుల్ట్ అయి వస్తుంది.Music on Display, Smart scan, Smart Bar వంటివి కూడా ఇన్ బుల్ట్ అయి ఉంటాయి.

2GB RAM + 32GB ROM ధర రూ. 9,990గా ఉంది. 4GB RAM + 64GB ROM ఫోన్ కూడా మే నుంచి అందుబాటులోకి రానుంది. Amazon Flipkart, Snapdeal, Tata CLiQ, PayTM Mall ఇతర ఆఫ్ లైన్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
OPPO A5s: The Budget Beast in Town

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more