Home
News

50MP కెమెరా, 8GB ర్యామ్ ఒప్పో స్మార్ట్‌ఫోన్‌పై 23 శాతం డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ వివరాలు..!!

ఒప్పో A79 5G స్మార్ట్‌ ఫోన్‌ను ( Oppo A79 5G Smartphone ) ప్రస్తుతం తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ ఇ- కామర్స్‌ ప్లాట్‌ ఫాం ఫ్లిప్‌ కార్ట్‌లో ( Flipkart ) అందుబాటులో ఉంది. 23 శాతం తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు ఆఫర్‌లతో మరింత తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు

ఒప్పో A79 5G స్మార్ట్‌ ఫోన్‌ స్పెసిఫికేషన్లు :
ఒప్పో A79 5G స్మార్ట్‌ ఫోన్ మెరుగైన డిజైన్‌తో వచ్చింది. 6.72 అంగుళాల పుల్‌ HD + డిస్‌ప్లేను కలిగి ఉంది. 2400* 1080 పిక్సల్‌ రిజల్యూషన్‌ ను కలిగి ఉంది. 90Hz రీఫ్రెష్‌ రేట్‌ మరియు 91.4 శాతం డిస్‌ప్లే యాస్పెక్ట్‌ రేషియో తో వచ్చింది.

Oppo A79 5G Smartphone gets 23 percent discount

ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత OS :
ఒప్పో A79 5G హ్యాండ్‌ సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6020 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత Color OS 13 పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌ సెట్‌ 8GB ర్యామ్‌ మరియు 128GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

50MP ప్రైమరీ కెమెరా సహా :
కెమెరా విభాగం విషయానికి వస్తే ఒప్పో A79 5G హ్యాండ్‌ సెట్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది.

5000mAh బ్యాటరీ, 8GB ర్యామ్ :
ఈ హ్యాండ్‌ సెట్ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 8GB ర్యామ్ మరియు 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ను కలిగి ఉంటుంది. ఈ వేరియంట్ ధర రూ.17,499 గా ( Oppo A79 5G Smartphone Price ) ఉంది. ఫ్లిప్‌ కార్ట్‌ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది.

కలర్‌ వేరియంట్లు :
ఒప్పో A79 5G హ్యాండ్‌ సెట్‌ కనెక్టివిటీ పరంగా బ్లూటూత్‌ 5.3, USB -C మరియు 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంది. డ్యూయల్‌ స్పీకర్‌ తో వచ్చింది. ఈ హ్యాండ్‌ సెట్ గ్లోయింగ్‌ గ్రీన్‌ మరియు మిస్టరీ బ్లాక్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం పరిమిత కాల ఆఫర్‌ ద్వారా తాజా తగ్గింపును పొందవచ్చని తెలుస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Oppo A79 5G Smartphone gets 23 percent discount price in flipkart 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X