ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్‌లు R11s, R11s Plus

|

ప్రముఖ బ్రాండ్ ఒప్పో రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. R11s, R11s Plus మోడల్స్‌లో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి.

 

18:9 డిస్‌ప్లేలతో వస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్స్ పై రన్ అవుతాయి.

ఒప్పో R11s స్పెసిఫికేషన్స్..

ఒప్పో R11s స్పెసిఫికేషన్స్..

6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (స్ర్కీన్ రిజల్యూషన్ వచ్చేసరికి 2,160 × 1,080 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ ColorOS 3.2, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 20 మెగా పిక్సల్ + 16 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3,205mAh బ్యాటరీ.

ఒప్పో R11s Plus స్పెసిఫికేషన్స్..

ఒప్పో R11s Plus స్పెసిఫికేషన్స్..

6.43 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (స్ర్కీన్ రిజల్యూషన్ వచ్చేసరికి 2,160 × 1,080 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ ColorOS 3.2, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 20 మెగా పిక్సల్ + 16 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4000mAh బ్యాటరీ.

మార్కెట్లోకి Redmi Y1, Redmi Y1 Liteమార్కెట్లోకి Redmi Y1, Redmi Y1 Lite

మార్కెట్లో వీటి ధర ఇంకా అందుబాటు..
 

మార్కెట్లో వీటి ధర ఇంకా అందుబాటు..

చైనా మార్కెట్లో ఒప్పో R11s ధర 2,999 Yuanలుగా ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.29,300. ఈ ఫోన్‌కు సంబంధించిన స్పెషల్ రెడ్ కలర్ వేరియంట్ ధర 3,199 Yuanలుగా ఉంటుంది.

ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.31,300. నవంబర్ 10 నుంచి సేల్ ప్రారంభమవుతుంది.

ఇక ఒప్పో R11s Plus విషయానికొస్తే మార్కెట్లో ఈ డివైస్ ధర 3,699 Yuanలుగా ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.36,200. నవంబర్ 24 నుంచి సేల్ ప్రారంభమవుతుంది.

Best Mobiles in India

English summary
The smartphones are the updated versions of Oppo R11 and R11 Plus that were launched earlier this year.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X