మే 28న ఇండియాలో ప్రారంభం కానున్న ఒప్పో రెనో సిరీస్

OPPO ఇటీవలే స్థాపించిన ఉప బ్రాండ్ రెనో తన ఖాతాను చైనాలో తన కార్యక్రమంలో రెండు కొత్త స్మార్ట్ ఫోన్ లతో ప్రారంభించింది.

|

OPPO ఇటీవలే స్థాపించిన ఉప బ్రాండ్ రెనో తన ఖాతాను చైనాలో తన కార్యక్రమంలో రెండు కొత్త స్మార్ట్ ఫోన్ లతో ప్రారంభించింది. రేనో మిడ్ -రేంజ్ ఆఫర్ తొ 10X జూమ్ ఎడిషన్ స్టార్ట్ చేశారు.

oppo reno 10x zoom edition india launch may 28 price specifications

10x లాస్ లెస్ జూమ్ టెక్ తో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ 2019 MWC బార్సిలోనాలో ప్రవేశపెట్టారు. సాంకేతికత జూమ్ 16mm - 160mm ఫోకల్ లెంగ్త్ వరకు అనుమతిస్తుంది.ఇప్పుడు ఈ రెండు మొబైల్ లు మే 28న జరిగే ఈవెంట్ ద్వారా ఇండియాలో రిలీజ్ చేయబోతున్నారు.

OPPO రెనో ఎడిషన్ ధర:

OPPO రెనో ఎడిషన్ ధర:

OPPO రెనో స్మార్ట్ ఫోన్ 10X ధర 6GB RAM+128GB స్టోరేజీ వేరియంట్ కోసం CNY 2,999 ( Rs 30,000) ధరకే ఉంది. 6GB RAM+256GB స్టోరేజీ వేరియంట్ CNY 3,299 ( Rs 34,000) స్టికర్ ధరతో వస్తుంది. అయితే 8GB + 256GB వేరియంట్ ధర CNY 3,599 ( Rs 37,000) .

Oppo రెనో 10x జూమ్ ఎడిషన్ ధర:

Oppo రెనో 10x జూమ్ ఎడిషన్ ధర:

మరోవైపు రెనో 10x జూమ్ ఎడిషన్ 6GB + 128GB వేరియంట్ ధర CNY 3,999 ( రూ 41,000) కు అమర్చబడింది. ఇతర 6GB + 256GB మరియు 8GB + 256GB వేరియంట్ ధరలు CNY 4,499 ( Rs 46,400) మరియు CNY 4,799 ( Rs 49,500) కు అమర్చబడ్డాయి . ఇది మే 28న ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు.ఈ స్మార్ట్ ఫోన్ లలో 5G వేరియంట్ కూడా ఈ ఏడాది తర్వాత ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

OPPO రెనో, రెనో 10x జూమ్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్:
 

OPPO రెనో, రెనో 10x జూమ్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్:

పైన పేర్కొన్న విధంగా OPPO రెనో స్మార్ట్ ఫోన్ రెండు మోడళ్లలో వస్తుంది. రెనో 10x జూమ్ ఎడిషన్ హై-ఎండ్ మోడల్ Qualcomm Snapdragon 855 చిప్సెట్తో 8GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజీ తొ జత చేయబడింది. 8 మెగాపిక్సెల్ 16mm ఫోకల్ లెంగ్త్ 120-డిగ్రీ అల్ట్రా వైడ్-కోన్ లెన్స్, 48-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ (సోనీ IMX586, 1 / 2.0-ఇంచ్, f / 1.7) తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరాలతో, మరియు 13 మెగాపిక్సెల్ 160mm ఫోకల్ లెంగ్త్ టెలిఫోటో లెన్స్

కెమెరాలు

కెమెరాలు

కెమెరాలు హైబ్రిడ్-ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిజేషన్ (OIS) ద్వారా మద్దతు ఇస్తుంది OPPO సూపర్ క్లియర్ నైట్ మోడ్లను ఉపయోగించి చిన్న చారలు కూడా లేకుండా ఇమేజ్ తక్కువ లైట్ లొ కూడా స్పష్టంగా ఫోటోగ్రఫీ చెయ్యవచు. రెనో 10X జూమ్ ఎడిషన్ మూడు మైక్రోఫోన్లకు @ 60fps మరియు రికార్డు 3D సరౌండ్ సౌండ్స్ ని ,4K వీడియోస్ ని కూడా రికార్డు చేయగలదు. OPPO రెనో 10x జూమ్ ఎడిషన్ 16-మెగాపిక్సెల్ (f / 2.0) ఫ్రంట్ కెమెరా ఇది ఒక చీలిక ఆకారపు పాప్-అప్ కెమెరాలో ఉంటుంది ఈ సంస్థ షార్క్ ఫైనల్ పాప్-అప్ మాడ్యూల్ను పిలుస్తుంది.

ఆపరేటింగ్ సిస్టం

ఆపరేటింగ్ సిస్టం

అంతేకాకుండా పూర్తి-HD + రిసల్యూషన్ స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి 93.1 శాతం మరియు గొరిల్లా గ్లాస్ 6.6-అంగుళాల AMOLED డిస్ప్లేతో లభిస్తుంది. అన్లాక్ కోసం స్క్రీన్ లొ ఆప్టికల్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ బయోమెట్రిక్ . హ్యాండ్సెట్ ColorOS 6 ఆపరేటింగ్ సిస్టం,4,065mAh బ్యాటరీ VOOC 3.0 త్వరిత ఛార్జింగ్ మద్దతుతో నడుస్తుంది . రెనో 10x జూమ్ ఎడిషన్ డాల్బీ అట్మోస్ ధ్వని మద్దతు, 3.5mm ఇయర్ ఫోన్ జాక్, ద్వంద్వ-ఫ్రీక్వెన్సీ GPS ఖచ్చితమైన ట్రాకింగ్ కోసం, NFC, మరియు గేమ్ బూస్ట్ 2.0 గేమింగ్ పనితీరును మెరుగుపర్చడానికి.

oppo రెనో  స్పెసిఫికేషన్స్ :

oppo రెనో స్పెసిఫికేషన్స్ :

డిస్ప్లే ---- 6.4 inc
ప్రాసెసర్ ------ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710
ఫ్రంట్ కెమెరా ------ 16- మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ------- 48-మెగాపిక్సెల్+5- మెగాపిక్సెల్
RAM -------- 6GB
OS -------- ఆండ్రాయిడ్9.0 ఫై
స్టోరేజ్ -------- 128GB
బ్యాటరీ --------- 3765mah
ప్రొటెక్షన్ టైప్ --------- గొరిల్లా గ్లాస్
రెసొల్యూషన్ --------- 1080x2340 పిక్సల్స్
ధర ---------- Rs.30,900

Oppo Reno 10x Zoom Edition  స్పెసిఫికేషన్స్ :

Oppo Reno 10x Zoom Edition స్పెసిఫికేషన్స్ :

డిస్ప్లే ---- 6.4 inc
ప్రాసెసర్ ------ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 855
ఫ్రంట్ కెమెరా ------ 16- మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ------- 48-మెగాపిక్సెల్+13- మెగాపిక్సెల్+8- మెగాపిక్సెల్
RAM -------- 6GB
OS -------- ఆండ్రాయిడ్9.0 ఫై
స్టోరేజ్ -------- 128GB
బ్యాటరీ --------- 4065mah
ప్రొటెక్షన్ టైప్ --------- గొరిల్లా గ్లాస్
రెసొల్యూషన్ --------- 1080x2340 పిక్సల్స్
ధర ---------- Rs.41,200

Best Mobiles in India

English summary
oppo reno 10x zoom edition india launch may 28 price specifications

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X