Just In
- 6 hrs ago
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- 9 hrs ago
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
- 12 hrs ago
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- 14 hrs ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Movies
Prabhas, హృతిక్ మల్టీస్టారర్? పఠాన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్‌తో మైత్రీ నవీన్.. ఎన్ని కోట్ల బడ్జెట్ ఎంతంటే?
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఒప్పో రెనో 8 మొదటి సేల్‌లో రూ.3,000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు...
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో ఇటీవల ఇండియాలో ఒప్పో రెనో8 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో భాగంగా ఒప్పో రెనో8 5G మరియు ఒప్పో రెనో8 ప్రో 5Gలను విడుదల చేసింది. ఇందులో ఒప్పో రెనో8 ప్రో 5G ఫోన్ యొక్క అమ్మకాలు భారతదేశంలో జూలై 19న మొదలుకాగా రెండవ మోడల్ ఒప్పో రెనో8 5G స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకాలు ఈ రోజు అంటే జూలై 25 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, ఒప్పో స్టోర్ మరియు కొన్ని ముఖ్యమైన మెయిన్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్లలో షిమ్మర్ గోల్డ్ మరియు షిమ్మర్ బ్లాక్ వంటి రెండు కలర్ వేరియంట్‌లలో కొనుగోలు చేయడానికి వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని ఒప్పో సంస్థ ఇప్పటికే ధృవీకరించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఒప్పో రెనో 8 ధరల వివరాలు
ఒప్పో రెనో8 స్మార్ట్‌ఫోన్ యొక్క ధర విషయానికి వస్తే ఇది భారతదేశంలో 8GB RAM మరియు 128GB స్టోరేజ్ ఒకే ఒక వేరియంట్‌లో రూ.29,999 ధర వద్ద విడుదలయింది. ఈ ఫోన్ యొక్క మొదటి సేల్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్, SBI, కోటక్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క క్రెడిట్ కార్డ్‌లు మరియు డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి రూ.3,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అదనంగా కొనుగోలుదారులు ఈ ఫోన్ కొనుగోలుపై ఫ్రీ పిక్ అప్ అండ్ డ్రాప్, 24/7 హాట్‌లైన్ సపోర్ట్ మరియు ఫ్రీ స్క్రీన్ గార్డ్ మరియు బ్యాక్ కవర్ కూడా పొందుతారు.

ఒప్పో రెనో 8 క్యాష్‌బ్యాక్ ఆఫర్స్
అదనంగా కొనుగోలుదారులు ICICI బ్యాంక్, SBI మరియు కోటక్ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్‌ల ద్వారా నో-కాస్ట్ EMI లావాదేవీలపై రూ.1,200 క్యాష్‌బ్యాక్ ను పొందుతారు. ఇంకా కంపెనీ 12 నెలల EMI నుండి 6 నెలల నో-కాస్ట్-EMIని అందిస్తోంది. అలాగే ఒప్పో ప్రీమియం సర్వీస్‌లో భాగంగా ఫోన్‌ల మరమ్మతు సమయంలో కొనుగోలుదారులు ప్రత్యేకమైన సులభమైన EMI ఎంపికను పొందుతారు. కొనుగోలుదారులు 25 జూలై 2022 నుండి 31 జూలై 2022 మధ్య కొనుగోలు చేసిన వారు రూ.2,000 ఒప్పో అప్‌గ్రేడ్ ఆఫర్‌ను పొందడానికి కూడా అర్హులు అవుతారు.

ఒప్పో రెనో 8 స్పెసిఫికేషన్స్
ఒప్పో రెనో8 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఇది గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ 12-ఆధారిత ColorOS 12.1 మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతూ 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మరియు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో 6.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 3100 చిప్‌సెట్‌తో రన్ అవుతూ 8GB RAM మరియు 128GB స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది.

ఒప్పో రెనో8 స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో సోనీ IMX766 సెన్సార్‌తో 50MP ప్రైమరీ కెమెరా, సోనీ IMX355 సెన్సార్‌తో 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2MP మాక్రో కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. అలాగే ఇది 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతుతో 4,500mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి లభిస్తుంది.

ఒప్పో రెనో8 స్మార్ట్‌ఫోన్ డైమెన్సిటీ 1300 SoCని కలిగి ఉంది, అయితే ప్రో వేరియంట్ డైమెన్సిటీ 8100-మాక్స్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. రెండు పరికరాలు 12GB RAM మరియు 256GB నిల్వ వరకు ప్యాక్ చేస్తాయి. స్మార్ట్‌ఫోన్‌లు వేడిని వెదజల్లడానికి కూలింగ్ ఛాంబర్‌ని కలిగి ఉంటాయి. రెనో 8 సిరీస్ 4,500mAh బ్యాటరీ యూనిట్‌తో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతునిస్తుంది. OPPO రెనో 8 సిరీస్ బ్రాండ్ యొక్క మారిసిలికాన్ X చిప్‌తో వస్తుంది, ఇది తదుపరి-స్థాయి ఫోటోగ్రఫీ సామర్థ్యాలను అందిస్తుందని చెప్పబడింది. రెండు పరికరాలు 32MP సెల్ఫీ స్నాపర్‌ని కలిగి ఉంటాయి మరియు 4K అల్ట్రా నైట్ వీడియో రికార్డింగ్‌ను అందిస్తాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470