Just In
- 2 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 19 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 21 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 24 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
Don't Miss
- Travel
సందర్శకులను సంగమేశ్వరం ఆహ్వానిస్తోంది!
- Sports
Border-Gavaskar Trophy: అప్పుడు భారత్‌ను గెలిపించింది.. ఇప్పుడు ఆడుతున్నది ఆ నలుగురే!
- Movies
Guppedantha Manasu: సూపర్ ట్విస్ట్.. పోలీసుల చేతికి చిక్కిన రాజీవ్.. వసుధార గురించి తెలిసిన నిజం!
- News
ఎన్ఐఏకే సవాల్ విసిరిన తీవ్రవాదులు ? ముంబైని పేల్చేస్తేమంటూ.. !
- Finance
RBI: ప్రజలకు శుభవార్త..! ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నిలిపివేత అప్పటి నుంచే..
- Lifestyle
Protein Powder:వెయిట్ లాస్,మజిల్ మాస్, బోన్ స్ట్రెంగ్త్ దేనికైనా ప్రోటీన్ పౌడర్! ప్రోటీన్ పౌడర్ ఇంట్లోనే తయారీ
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఆన్‌లైన్ ప్రపంచంలో రేప్ గోల, ఖంగుతిన్న తల్లి
టెక్నాలజీ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతుంది అని సంతోష పడాలో లేక మనుషులని ఇంతగా దిగజారుస్తుందని అని బాధా పడాలో తెలియట్లేదు.ఎంతో ప్రజాదరణ పొందిన రాబ్లోక్స్ గేమ్ గురించి ఓ తల్లి పేస్ బుక్ లో చేసిన పోస్ట్ గురించి తెలిస్తే ఎవరికైనా దిమ్మతిరిగి పోవాల్సిందే. తన 7 ఏళ్ల పాప ఈ ఆటకు అడిక్ట్ అయిపోయిన విషయం అలాగే ఆ గేమ్ లో అత్యాచారాన్ని ప్రేరేపించే కార్టూన్స్ వంటివి ఆ తల్లిని ఒక్కసారిగా షాక్ కు గురిచేశాయి. ఈ విషయాన్ని ఆమె తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి ఈ గేమ్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలంటూ నెటిజన్లకు పిలుపునిచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

నార్త్ కరోలినా కి చెందిన అంబర్ పీటర్సన్..
నార్త్ కరోలినా కి చెందిన అంబర్ పీటర్సన్ ఒక రోజు రాబ్లోక్స్ గేమ్ లో తన 7 ఏళ్ళ కూతురి అవతార్ పై ఇతర ఇద్దరు ప్లేయర్స్ హింసాత్మకంగా అత్యాచారం చేస్తున్న గ్రాఫిక్ కంటెంట్ చూసి షాక్ అయింది.

గేమ్ లో ఏం జరిగిందంటే :
ఆ చిన్నారి గేమ్ ఆడుతుండగా ఆ పాపా అవతార్ ను ఇతర ఇద్దరు ప్లేయర్స్ హింసాత్మకంగా అత్యాచారం చేస్తున్నారు అయితే ఆ సమయం లో ఒక లేడీ అబ్జర్వర్ దానిని చూసి మీదకి దూకగానే ఇద్దరు పారిపోయారు.

పూర్తిగా గేమ్ కు బానిస అయిన చిన్నారి:
ఆ చిన్నారి గేమ్ కు పూర్తిగా బానిస అయింది. ఒక వేళా బుక్స్ తన చేతికి ఇచ్చిన తన వేలు ఐప్యాడ్ లో ఉన్న గేమ్ బటన్ దగ్గరికే వెళ్ళిపోతుంది.

64మిలియన్లకు పైగా డౌన్లోడ్ :
ఈ గేమ్ కు చిన్న పిల్లలు చాల అడిక్ట్ అయిపోయారు.నెలకు 64మిలియన్లకు పైగా ఈ గేమ్ ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు అంటే ఈ గేమ్ ఎంత ప్రాచుర్యం పొందిందో మీరే తెలుసుకోండి.

ఇలాంటి గేమింగ్ యాప్స్ ను లాంచ్ చేయకూడదు:
ఇలాంటి అడల్ట్ కంటెంట్ ఉన్న గేమ్స్ ను అస్సలు లాంచ్ చేయకూడదు.పిల్లలు ఎలాంటి గేమింగ్ యాప్స్ కి అయిన వెంటనే అడిక్ట్ అయిపోతారు.అందువల్ల ఇలాంటి పనికి రాని గేమ్స్ కాకుండా పిల్లలకు పనికి వచ్చే గేమ్స్ ను లాంచ్ చేస్తే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఆస్ట్రేలియాలో జరిగిన ఘటన :
ఆస్ట్రేలియాలో ఒక తల్లి తన 6 ఏళ్ల కుమార్తెను ఆన్ లైన్ గేమ్ లో 'సెక్స్ రూమ్' లోకి ఆహ్వానించబడిన క్షణం చూసి షాక్ అయింది. వెంటనే తన కూతురి చేతిలో ఉన్న ఐప్యాడ్ ను లాక్కొని అక్కడ జరిగిన సన్నివేశాన్నంత రికార్డు చేసి ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసింది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470