700 మిలియన్ల ఈమెయిల్ ఐడీలు హ్యాకయ్యాయి, ఓ సారి చెక్ చేసుకోండి

ఆన్ లైన్ ప్రపంచంలో ఈ మెయిల్ అకౌంట్లు వాడే వారికి ఇది నిజంగా చేదువార్తేనని చెప్పవచ్చు.

|

ఆన్ లైన్ ప్రపంచంలో ఈ మెయిల్ అకౌంట్లు వాడే వారికి ఇది నిజంగా చేదువార్తేనని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల ఈమెయిల్ ఐడీలు , పాస్ వర్డ్ లు హ్యాకంగ్ భారీన పడ్డాయనే వార్తలు కలకలం రేపుతున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే 700 మిల్లియన్ల ఈ మెయిల్ ఐడీలు పాస్ వర్డ్ లు హ్యాకయ్యాయి. హ్యాకర్లు ఈ డేటా మొత్తాన్ని ప్రముఖ షేరింగ్ నెట్ వర్క్ సైటు MEGAలో అప్ లోడ్ చేశారు. ఈ డేటా మొత్తం దాదాపు 87జిబి వరకు ఉందని చెప్పవచ్చు. ఈ లీకు విషయాన్ని Australia-based cyber security researchers Troy Hunt గుర్తించారు. కాగా ఇండియా ఆధార్ వివరాలు కూడా హ్యాక్ అయ్యాయనే వార్తలు గతంలో చక్కర్లు కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే.

 

మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ వార్షిక ప్లాన్ల పై ఓ లుక్కేయండిమార్కెట్లో లభిస్తున్న బెస్ట్ వార్షిక ప్లాన్ల పై ఓ లుక్కేయండి

రిపోర్ట్ ఏం చెబుతోంది

రిపోర్ట్ ఏం చెబుతోంది

ఆస్ట్రేలియాకు చెందిన Troy Hunt రిపోర్ట్ చెప్పిన వివరాల ప్రకారం MEGAలో దాదాపు ఈ ఐడీలకు సంబంధించిన 12 వేల ఫైళ్లను సపరేట్ గా ఉంచారు. ఈ ఫైల్ ఒక్కొక్కటి 87జిబి వరకు ఉంది.ఈ విషయాన్ని జనవరి 17 తన వెబ్ సైట్లో కంపెనీ పొందుపరిచింది.

 

 

మొత్తం హ్యాక్ ఫైళ్ల సంఖ్య

మొత్తం హ్యాక్ ఫైళ్ల సంఖ్య

హ్యాకర్లు మొత్తంగా 772,904,991 ఐడీలు, పాస్ వర్డ్ లను అందులో ఉంచారు. కాగా ఈ డేటాను Have I Been Pwned (HIBP) సైట్లో పొందుపరిచారు. అయితే కొన్ని గంటల తర్వాత దీన్ని డిలీట్ చేశారు. ఈ విషయాన్ని ట్రోయ్ సైటు తెలిపింది.

ఎలా చెక్ చేసుకోవాలి
 

ఎలా చెక్ చేసుకోవాలి

యూజర్లు తమ అకౌంట్ కు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలంటే https://haveibeenpwned.com/ వెబ్ సైట్లోకి వెళ్లి మీ ఐడీని టైప్ చేస్తే అందులో మీ ఐడీ పాస్ వర్డ్ ఎక్కడెక్కడ కాంప్రమైజ్ అయిందో చూపిస్తుంది.

ఎలా డిలీట్ చేయాలి

ఎలా డిలీట్ చేయాలి

ఇప్పటివరకు వివిధ డేటా లీక్‌లలో మీ మెయిల్ ఐడిలు ఎక్కడైనా లీక్ అయి ఉంటే ఆ విషయాన్ని మీ దృష్టికి తీసుకు వస్తుంది. మీరు వెంటనే ఆయా సర్వీసుల్లోకి వెళ్లి ఆలస్యం చేయకుండా మీ పాస్వర్డ్ మార్చుకుంటే సరిపోతుంది.

ఆన్లైన్ సర్వీసులకు సంబంధించిన డేటా థెప్ట్

ఆన్లైన్ సర్వీసులకు సంబంధించిన డేటా థెప్ట్

ఈ మధ్య కాలంలో వివిధ ఆన్లైన్ సర్వీసులకు సంబంధించిన డేటా థెప్ట్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి సర్వీసులు 2-స్టెప్ వెరిఫికేషన్ అందుబాటులో ఉన్నట్లయితే వెంటనే సెక్యూరిటీ ఆప్షన్స్ లోకి వెళ్లి దాన్ని ఎనేబుల్ చేసుకోండి.

 

Best Mobiles in India

English summary
Over 700 million emails IDs and passwords dumped in public, check here to see if your email exposed or not more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X