Home
News

ఇండియన్ ఆర్మీ అప్రమత్తం, పాకిస్తాన్ స్పైతో హ్యాకింగ్

By Gizbot Bureau

పాకిస్తాన్ హ్యాకర్లు హట్సాప్ ద్వారా సైన్యాన్ని టార్గెట్ చేస్తున్నారని ఇండియన్ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది. UP Police, military Intelligence (MI) కూడా పలు హెచ్చరికలను జారీ చేసింది. పాకిస్తాన్ స్పై హ్యాకర్లు ప్రముఖ వెబ్ సైట్లను హ్యాక్ చేస్తున్నారని వీటిల్లో defence forces, పలు ఆర్గనైజేషన్స్ Indian Army, Air Force, Navy, paramilitary forces, state police personnel in Rajasthan, MP, Punjab and UP వంటి ప్రముఖ సైట్లను 2015 నుంచి 2018 మధ్య కాలంలో హ్యాక్ చేశారని తెలిపింది.

ఇండియన్ ఆర్మీ అప్రమత్తం, పాకిస్తాన్ స్పైతో హ్యాకింగ్

ఫేస్ బుక్ ద్వారా Sejal Kapoor అనే నిక్ నేమ్ తో 'Whisper' and 'Gravity Rat'వంటి spy apps ఉపయోగించి సమాచారాన్ని తస్కరిస్తున్నారని తెలిపింది. కాగా గతంలో ద ఎడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇంటర్ఫేస్‌కు చెందిన @adgpi అనే అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఓ వీడియోను ఇండియన్ ఆర్మీ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఆర్మీకి చెందిన వ్యక్తులు తమ వ్యక్తిగత వాట్సాప్ గ్రూప్ లలో చాట్ చేసేటపుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఇండియన్ ఆర్మీ పలు సూచనలు చేసింది.

ఇండియన్ ఆర్మీ అప్రమత్తం, పాకిస్తాన్ స్పైతో హ్యాకింగ్

ఈ నేపథ్యంలో కొన్ని రకాల సెక్యూరిటీ టిప్స్ ను సైనికులకు అలాగే దేశ పౌరులకు ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది.

  1. గ్రూపులు రోజూ చెక్ చేయండి - వాట్సప్ గ్రూపులు ఉన్న వారు ప్రతి రోజూ చెక్ చేసుకోవాలని వీలైతే ఆడిట్ చేసుకోవాలని ఇండియన్ ఆర్మీ తెలిపింది. కొత్త వారిని అలాగే unauthorized number గ్రూపుల్లో యాడ్ చేయవద్దని కోరింది.మీమీ గ్రూపులను తరచూ చెక్ చేస్తుండటంతో పాటు ఆడిట్లు నిర్వహిస్తుండండి. గుర్తుతెలియని నెంబర్ ఏదైనా యాడ్ అయినట్లయితే వెంటనే దానిని తొలగించండి లేదా మా దృష్టికి తీసుకురండి.
  2. పేర్లు సేవ్ చేయండి - గ్రూపుల్లో యాడ్ అయిన వారి పేర్లను కాంటాక్ట్ లిస్టులో సేవ్ చేసుకోవాలని కోరింది. కాంటాక్ట్స్ అన్ని పేర్లతో సేవ్ అయి ఉండాలి... గ్రూప్స్‌లోని అన్ని కాంటాక్ట్స్ పేర్లతో సేవ్ అయి ఉండేలా చూసుకోండి. మీ గ్రూప్స్‌లో యాడ్ అయ్యే కొత్త నెంబర్లను రెగ్యులర్‌గా పరిశీలిస్తుండండి.
  3. కొత్త నంబర్- కొత్త నంబర్ వస్తే దాని వివరాలను తెలుసుకున్న తరువాతే గ్రూపులో యాడ్ చేయాలని కోరింది.
  4. నంబర్ మారితే- మీ నంబర్ మారితే వెంటనే గ్రూపు అడ్మిన్ కు తెలపాలని తెలిపింది.
  5. పాత సిమ్ కార్డు - మీ నంబర్ మార్చినట్లయితే పాత నంబరు గల సిమ్ కార్డును పూర్తిగా ధ్వంసం చేయాలని తెలిపింది.
  6. పాత నంబర్లను డిలీట్ చేయండి - మీ పాత నంబర్లతో ఏ గ్రూపులోనైనా ఉంటే వెంటనే ఆ గ్రూపు నుండి బయటకు రావడం కాని లేకుంటే అకౌంట్ డిలీట్ చేయడం కాని చేయాలని తెలిపింది.
  7. +86తో మొదలయ్యే నెంబర్లతో జాగ్రత్త... +86తో మొదలయ్యే చైనీస్ నెంబర్లు ఇండియన్ ఆర్మీ గ్రూప్స్ లోకి చేరి డేటాను దొంగిలిస్తున్నాయి. కాబట్టి ఈ నెంబర్ల పై ఓ కన్నేసి ఉంచండంటూ ఇండియన్ ఆర్మీ, సైన్యాన్ని హెచ్చరించింది.

Best Mobiles in India

English summary
Pakistan spy hack: Revisiting WhatsApp security tips issued by Indian Army
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X