పానసోనిక్ ఎలుగా సి లాంచ్, తక్కువ ధర అద్భుతమైన ఫీచర్లు!

Posted By: Madhavi Lagishetty

ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీదారి సంస్థ పానసోనిక్...మరో స్మార్ట్‌ఫోన్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఎలుగా సీరిస్ లో భాగంగా విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ను నవంబర్ 29న తైవాన్లో రిలీజ్ చేసింది. ఎలుగా సి అని పిలువబడే ఈ స్మార్ట్ ఫోన్ ధర 12,900రూపాయలకు కంపెనీ నిర్ణయించింది.

పానసోనిక్ ఎలుగా సి లాంచ్, తక్కువ ధర అద్భుతమైన ఫీచర్లు!

అయితే ఇప్పటికే మార్కెట్లో పానసోనిక్ ఫోన్లకు మంచి ఆధరణ ఉంది. ఇప్పుడు రిలీజ్ చేసిన పానసోనిక్ ఎలుగా సి కూడా యూజర్లను ఆకట్టుకునే ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. ఎలుగా సి స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే...రెండు మేజర్ హైలెట్స్ ను కలిగి ఉంది. బెజ్ లెస్ డిస్ప్లేతోపాటు డ్యుయల్ కెమెరా సెటప్ నుకలిగి ఉంది.

ఆల్ట్రా బెజిల్స్ తో 5.5 అంగుళాల డిస్ప్లేని ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది. బెజిల్ లెస్ డిస్ప్లే ఉన్నప్పటికీ, 1280,720పిక్సెల్స్ రిజల్యూషన్తో ఉంది. 16:9రేషియే ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ పూర్తి స్క్రీన్ డిజైన్ లేదు కనిపిస్తుంది. పానాసోనిక్ ఎలుగా సి 3000ఎంఏహెచ్ బ్యాటరీ నుంచి శక్తిని పొందుతుంది.

పానసోనిక్ స్మార్ట్ ఫోన్ ఆక్టాకోర్ హుడ్ ను కలిగి ఉంది. 1.5గిగా మీడియా టెక్ MT6750T SoC ఉపయోగించడంతో పాటు 4జిబి ర్యామ్, 64జిబి డిఫాల్ట్ స్టోరేజ్ స్పేస్ తో మైక్రో ఎస్డి కార్డును ఉపయోగించి 256జిబి వరకు విస్తరించుకోవచ్చు. 13మెగాపిక్సెల్ ప్రాధమిక సెన్సార్ తో బ్యాక్ సైడ్ డ్యుయల్ కెమెరా సెటప్పు F/2.2 ఎపర్చరుతో 5మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ను స్మార్ట్ ఫోన్ ఉపయోగించుకుంటుంది.

ట్రూ కాలర్‌తో సహా ఈ 42 యాప్స్ చాలా డేంజర్ !

అదే ఎపర్చరు ఒక 8మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. డివైస్ ముందుగానే హోం బటన్ను పొందుపర్చిన ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉండటంతోపాటు డివైస్ను కేవలం 0.3 సెకన్నలలో అన్లాక్ చేయడానికి ఇది సహాయపడుతుంది.

ప్రస్తుతం పానాసోనిక్ ఎలుగా సి కనెక్టివిటీ కారకాల గురించి ఎలా సమాచారం లేదు కానీ ప్రస్తుత జనరేషన్ ఫోన్లలో సాధారణ ఫీచర్స్ ఉన్నాయి. 4జి వోల్ట్ కలిగి ఉన్న స్మార్ట్ ఫోన్ను ప్రారంభించడంతో పానాసోనిక్ డెవలప్ చెందుతున్న సన్నని బెజిల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ విభాగంలోకి ప్రవేశించింది. డివైస్ మిడ్ రేంజ్ ధరల కలిగి ఉన్న కారణంగా షియోమీ షార్ప్ , జియోనీ మరియు ఇతరులు కంపెనీలు ఎలాంటి ఖర్చుని చేయకుండా స్మార్ట్ ఫోన్ స్పేస్ను ప్రవేశపెడుతున్నారు.

English summary
Panasonic Eluga C with a bezel-less display and dual rear cameras has been announced in Taiwan.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot