ఇండియన్ మార్కెట్లోకి పానసోనిక్ పి91!

Posted By: Madhavi Lagishetty

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ పానసోనిక్ పి-సిరీస్ లో భాగంగా ఎలూగా A4 మరియు ఎలూగాI5 పాయింట్లతో స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ మరోసారి పానసోనిక్ పి91 పేరుతో మరో స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది.

ఇండియన్ మార్కెట్లోకి పానసోనిక్ పి91!

పి91 పేరుతో తీసుకువచ్చిన దీని ధర 6,490రూపాయలు. ఇది మూడు వేరియంట్లలో యూజర్లకు లభ్యం కానుంది. బ్లూ, బ్లాక్, గోల్ట్ కలర్స్ లో అందుబాటులోకి రానున్నాయి. దేశంలోని అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్లలోనూ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

పానసోనిక్ పి91 మల్టీ మోడ్ కెమెరాను కలిగి ఉంది. తక్కువ మోడ్ పరిస్థితుల్లోనూ విభిన్న మోడ్లలోనూ, అసాధారణమైన లో లైట్లోనూ సంగ్రహిస్తుంది. మల్టీ మోడ్ కెమెరా QR కోడ్స్ స్కాన్ చేయడానికి అనుమతిస్తుంది. ఆటోమెటికల్ గా ద్యుశ్యాలను గుర్తించడం, సీన్ ఫ్రేం, రికార్డు టైం ల్యాప్స్ , ఎక్స్ పోజర్ను అడ్జస్ట్ చేసుకోవడంతోపాటు కంప్లీట్ పర్ఫెక్ట్ ఫోటోలను తీయడానికి ఉపయోగపడుతుంది.

ఈ స్మార్ట్ ఫోన్ చక్కని ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది సర్య్కూట్ల తీవ్రతను తగ్గిస్తుంది. ఈ డివైస్ రెండు ఫీచర్లను కలిగి ఉంది. స్మార్ట్ సంజ్ఞ, స్మార్ట్ యాక్షన్. మీరు ఒక నిర్దిష్ట సంజ్ఞ కేటాయించి ఉపయోగించండి. ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ప్రైస్ పాయింట్ వద్ద తగినంత శక్తి వినియోగం మరియు పనితీరును సర్దుబాటును చేయడం కోసమని ప్రచారం చేశారు.

యూసీ బ్రౌజర్ ఏమైంది...కనిపించడంలేదు!

పానసోనిక్ పి91 మార్కెట్లో ప్రత్యర్థుల కంటే 2డిబి అధిక ఆడియో అవుట్ పుట్ను అందిస్తుంది. దీంత్ క్రిస్టల్ స్పష్టమైన సౌండ్ తో సుపిరీయర్ ఆడియోను మెరుగుపరుస్తుంది. కెమెరా డిపార్ట్మెంట్ led ఫ్లాష్ తో 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. తక్కువ లైటింగ్ లోనూ పర్పెక్ట్ సెల్ఫీని తీసుకోవచ్చు. అంతేకాదు కలర్, స్కిన్, షార్ప్ నెస్ , చేసుకోగల కెపాసిటిని కెమెరా కలిగి ఉండటం ప్రధాన హైలెట్ అని చెప్పవచ్చు.

డివైస్ 5 అంగుళాల హెచ్డి 720పిక్సెల్ ఐపిఎస్ డిస్ప్లేని కలిగి ఉంది. 128జిబి అడిష్నల్ స్టోరేజి వరకు సపోర్టు ఇచ్చే ప్రత్యేక మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ను ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది.

అంతేకాదు ప్రత్యేకమైన డ్యుయల్ సిమ్ కార్డు స్లాట్లను కలిగి ఉంది. 1జిబి ర్యామ్ మరియు 16జిబి ఇంటర్నల్ స్టోరేజి స్పేస్ను జత చేసిన 1.1గిగా ప్రొసెసర్ ఉంది. పానసోనిక్ స్టేబుల్ గా ఉన్న స్మార్ట్ ఫోనో, ఆండ్రాయిడ్ 7.0నౌగట్ బాక్స్ నుంచి బయటకు రన్ అవుతుంది. బ్యాటరీ కెపాసిటి 2500ఏంఏహెచ్ . ఇది 6 గంటల వరకు బ్రౌజింగ్ మరియు 9గంటల వరకు ఆఫ్ లైన్ వీడియో ప్లే బ్యాక్ టైం వరకు పవర్ను కలిగి ఉంటుంది.

Read more about:
English summary
Panasonic P91 with a multi-mode camera and a glossy body has been launched at Rs. 6,490.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot