గాంధీజీకి ఘన నివాళి అర్పిద్దాం రండి

|

అహింసకు మారుపేరు మహాత్మా గాంధీజీ. అహింస ఇంకా సత్యమైన మార్గంతో ఏదైనా సాధించవచ్చని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు మహాత్మా గాంధీజీ. కోట్లాది మంది భారతీయుల మహాత్ముని ఆశయాలను గౌరవిస్తున్నారు. అందుకు మహాత్మా గాంధీ పుట్టిన రోజైన అక్టోబర్ 2ను ‘అంతర్జాతీయ అహింసా దినోత్సవం'గా గుర్తిస్తూ యునైటెడ్ నేషన్స్‌లోని 114 సభ్య దేశాలు తీర్మానం చేసాయి. ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా రాజ్ ఘాట్‌లోని మహాత్మాగాంధీ సమాధి వద్ద ప్రముఖులు నివాళుర్పించారు.

రాజ్ ఘాట్‌లోని మహాత్మా గాంధీ సమాధిని పానోరమా వ్యూ అనుభూతులతో వీక్షించి, మహాత్మునికి ఘన నివాళులను అర్పించేందుకు క్లిక్ చేయండి.

ఢిల్లీ‌లోని రాజ్‌ఘాట్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇది మహాత్మా గాంధీ దహన స్థలం. 1949 జనవరి 31 న జరిగిన అతని హత్య తరువాత నిర్మించబడింది. ఈ ప్రదేశం యొక్క ప్రాముఖ్యత ఎలాంటిదంటే భారత దేశ సందర్శన కి వచ్చినవిదేశీ ప్రతినిధులు అందరూ రాజ్ ఘాట్ కి వచ్చి పుష్పాంజలి ఘటించి మహాత్మా గాంధీ కి నివాళులు అర్పించడం పరిపాటిగా మారింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గాంధీజీకి ఘన నివాళి అర్పిద్దాం రండి

గాంధీజీకి ఘన నివాళి అర్పిద్దాం రండి

గాంధీజీకి ఘన నివాళి అర్పిద్దాం రండి

గాంధీజీకి ఘన నివాళి అర్పిద్దాం రండి

గాంధీజీకి ఘన నివాళి అర్పిద్దాం రండి

గాంధీజీకి ఘన నివాళి అర్పిద్దాం రండి

గాంధీజీకి ఘన నివాళి అర్పిద్దాం రండి

గాంధీజీకి ఘన నివాళి అర్పిద్దాం రండి

గాంధీజీకి ఘన నివాళి అర్పిద్దాం రండి

గాంధీజీకి ఘన నివాళి అర్పిద్దాం రండి

గాంధీజీకి ఘన నివాళి అర్పిద్దాం రండి

గాంధీజీకి ఘన నివాళి అర్పిద్దాం రండి

గాంధీజీకి ఘన నివాళి అర్పిద్దాం రండి

గాంధీజీకి ఘన నివాళి అర్పిద్దాం రండి

గాంధీజీకి ఘన నివాళి అర్పిద్దాం రండి

గాంధీజీకి ఘన నివాళి అర్పిద్దాం రండి

గాంధీజీకి ఘన నివాళి అర్పిద్దాం రండి

గాంధీజీకి ఘన నివాళి అర్పిద్దాం రండి

గాంధీజీకి ఘన నివాళి అర్పిద్దాం రండి

గాంధీజీకి ఘన నివాళి అర్పిద్దాం రండి

గాంధీజీకి ఘన నివాళి అర్పిద్దాం రండి

రాజ్ ఘాట్ యమునా నదీ తీరం లోని మహాత్మా గాంధీ మార్గ్ లో ఉంది. ఢిల్లీ లోని ఈ అత్యంత ప్రజాకర్షక ప్రదేశం ప్రతి రోజూ కొన్ని వేల మంది యాత్రికులను ఇక్కడికి రప్పిస్తుంది. నల్ల రాతి తో నిర్మించబడిన చదరపు ఆకార వేదిక ఈ స్మారకం. ఒక వైపు శాశ్వత జ్వాల వెలుగుతూ ఉంటుంది. దీని చుట్టూ కాలి రాతి తోవ మరియు పచ్చని మైదానం ఉన్నాయి. మహాత్ముని చే పలుకబడిన ఆఖరి మాటలు గా భావించబడే " హే రాం" అనే అక్షరాలు స్మృతి లేఖనంపై రాయబడి ఉన్నాయి.

ఈ ప్రసిద్ధ స్మారక చిహ్నాన్ని సందర్శించినప్పుడు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. గాంధీజీ కి మర్యాదపూర్వకంగా, రాజ్ ఘాట్ సందర్శకులు ప్రాంగణంలో ప్రవేశించే ముందు వారి పాదరక్షలు తీసివేయాలి. ప్రతి శుక్రవారం స్మారక కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆ మహా నాయకుని జయంతి వర్ధంతి రోజులలో ప్రార్థనా సమావేశాలు జరుగుతాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X