పవన్ కళ్యాణ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

Posted By:

తెలుగు చిత్ర సీమలో హిట్.. ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌తో దూసుకుపోతున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తన ప్రత్యేకమైన నటనతో సినీ ప్రియుల మదిలో చెరగని ముద్రవేసిన పవన్ కళ్యాణ్‌కు ఆయన అభిమానులు ఇంటా బయటా బ్రహ్మరథం పడుతున్నారు.

స్మార్ట్‌ఫోన్ యూజర్‌లకు తమతమ అభిమాన హిరోలను మరింత సుపరిచితం చేసే క్రమంలో పలు ప్రత్యేక ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లో కొలువుతీరి ఉన్నాయి. ఈ క్రమంలో పవర్‌స్టార్ వవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ప్రత్యేక ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్నాయి. పవర్‌స్టార్ అభిమానులు ఈ అప్లికేషన్‌లను తమ తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా తమ అభిమాన హీరో కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం, వాల్ పేపర్స్ ఇంకా బెస్ట్ వీడియలను తిలకించవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడింగ్‌కు సిద్ధంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ల వివరాలను క్రింద స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పవన్ కళ్యాణ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

1.) Pawan Kalyan
లింక్ అడ్రస్:

పవన్ కళ్యాణ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

2.) pawan kalyan
లింక్ అడ్రస్:

పవన్ కళ్యాణ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

3.) Pavan Kalyan
లింక్ అడ్రస్: 

పవన్ కళ్యాణ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

4.) Pawan Kalyan Video Songs
లింక్ అడ్రస్:

పవన్ కళ్యాణ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

5.) Gabbar Singh
లింక్ అడ్రస్: 

పవన్ కళ్యాణ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

6.) Cameraman Ganga Tho Rambabu
లింక్ అడ్రస్: 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot