ఆన్‌లైన్ షాపింగ్ నుంచి మొబైల్ రీచార్జ్ వరకు, 10 బెస్ట్ పేమెంట్ యాప్స్ (ఇండియా)

Posted By:

ఆన్‌లైన్ షాపింగ్ ఊపందుకుంటోంది. ప్రముఖ ఆన్‌లైన్ సైట్‌లు కల్పిస్తున్నడోర్ డెలివరీ వసతులను అధిక సంఖ్యలో నెటిజనులు వినియోగించుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోళ్లు మొదలుకుని ఆన్‌లైన్ మొబైల్ రీచార్జ్‌ల వరకు చకాచకా స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా జరిగిపోతున్నాయి. మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా అందుబాటులో ఉన్న 10 పేమెంట్ యాప్స్‌ను మీకు పరిచయం చేస్తున్నాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మై వొడాఫోన్ (ఇండియా)

ఆన్‌లైన్ షాపింగ్ నుంచి మొబైల్ రీచార్జ్ వరకు, 10 బెస్ట్ పేమెంట్ యాప్స్ (ఇండియా)

My Vodafone (India)

వొడాఫోన్ ఖాతాదారులు ఈ యాప్ తమ నెట్‌వర్క్‌కు సంబంధించిన అన్ని రకాల చెల్లింపులతో పాటు తమకు కావల్సిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

అమెజాన్ ఇండియా షాపింగ్

ఆన్‌లైన్ షాపింగ్ నుంచి మొబైల్ రీచార్జ్ వరకు, 10 బెస్ట్ పేమెంట్ యాప్స్ (ఇండియా)

Amazon India Shopping

అమెజాన్ ఇండియా షాపింగ్ అత్యుత్తమ ఆన్‌లైన్ షాపింగ్‌ను అందిస్తోంది.

సినీపోలిస్ ఇండియా

ఆన్‌లైన్ షాపింగ్ నుంచి మొబైల్ రీచార్జ్ వరకు, 10 బెస్ట్ పేమెంట్ యాప్స్ (ఇండియా)

Cinepolis India

అన్ని రకాల సినిమా టికెట్ లను ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

ఎల్లో పేజెస్ ఇండియా

ఆన్‌లైన్ షాపింగ్ నుంచి మొబైల్ రీచార్జ్ వరకు, 10 బెస్ట్ పేమెంట్ యాప్స్ (ఇండియా)

Yellow Pages India

మీకు కావల్సిన అన్ని రకాల సమాచారాలను ఈ యాప్ ద్వారా పొందవచ్చు.

ఇండియా స్పీడ్ పోస్ట్ (ఐఎస్‌పీ) ట్రాకర్

ఆన్‌లైన్ షాపింగ్ నుంచి మొబైల్ రీచార్జ్ వరకు, 10 బెస్ట్ పేమెంట్ యాప్స్ (ఇండియా)

India Speed Post (ISP) Tracker

మీ డెలివరీకి సంబంధించిన ట్రాకింగ్‌ను ఇక్కడ చూడొచ్చు..

మొబైల్ రీచార్జ్, డీటీహెచ్ షాపింగ్

ఆన్‌లైన్ షాపింగ్ నుంచి మొబైల్ రీచార్జ్ వరకు, 10 బెస్ట్ పేమెంట్ యాప్స్ (ఇండియా)

Mobile Recharge, DTH, Shopping

ట్యాక్స్ ఇండియా 3.0

ఆన్‌లైన్ షాపింగ్ నుంచి మొబైల్ రీచార్జ్ వరకు, 10 బెస్ట్ పేమెంట్ యాప్స్ (ఇండియా)

TAX INDIA 3.0

రెడ్ బస్ - బస్ టికెట్ బుకింగ్ యాప్

ఆన్‌లైన్ షాపింగ్ నుంచి మొబైల్ రీచార్జ్ వరకు, 10 బెస్ట్ పేమెంట్ యాప్స్ (ఇండియా)

redBus - Bus Ticket Booking

ఆక్సిజన్ వాలెట్ - మనీ ట్రాన్స్‌ఫర్ యాప్

ఆన్‌లైన్ షాపింగ్ నుంచి మొబైల్ రీచార్జ్ వరకు, 10 బెస్ట్ పేమెంట్ యాప్స్ (ఇండియా)

Oxigen Wallet - Money Transfer

మై బీఎస్ఎన్ఎల్ యాప్

ఆన్‌లైన్ షాపింగ్ నుంచి మొబైల్ రీచార్జ్ వరకు, 10 బెస్ట్ పేమెంట్ యాప్స్ (ఇండియా)

My BSNL App

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Payment Apps in India. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting