'ఐఫోన్‌' కి కొత్త పేపాల్ అప్లికేషన్‌

Posted By: Super

'ఐఫోన్‌' కి కొత్త పేపాల్ అప్లికేషన్‌

 

పేపాల్ కంపెనీ ఆపిల్ ఐఫోన్‌కు సంబంధించి మార్కెట్లోకి కొత్త డిజైన్ కలిగిన అప్లికేషన్‌ని విడుదల చేసింది. గతంలో ఉన్న అప్లికేషన్‌తో పోల్చి చూస్తే విజువల్‌గా కొత్త డిజైన్ అవ్వడంతో పాటు వినియోగదారులను ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ కొత్త డిజైన్‌ లోకల్ ఫీచర్‌లో ఎవరైతే వెండర్స్ మీయొక్క పేపాల్‌ని అంగీకరిస్తారో వారి పేర్లు కనిపించనున్నాయి. లోకల్ సెక్షన్‌లో సమీపంలోని మీరు ఉపయోగించిన కొత్త పేపాల్ వ్యాపారులు కనిపిస్తారు. ఈ క్రింద ఉన్న చిత్రంలో కొత్త పేపాల్ వ్యాపారులు కనిపించే తీరుని గమనించవచ్చు.

'ఐఫోన్‌' కి కొత్త పేపాల్ అప్లికేషన్‌

ఈ కొత్త అప్లికేషన్‌లో మీరు  మీ ఎకౌంట్‌(డబ్బుని పంపిన లేదా డబ్బు కోసం రిక్వెస్టుని కోరిన)ని ఫాస్టుగా యాక్సెస్ చేసుకునేందుకు రీడిజైన్ చేయబడింది. పాత అప్లికేషన్‌తో పోల్చితే కొత్త అప్లికేషన్‌లో అధునాతన ప్రత్యేకతలను నిక్షిప్తం చేశారు. ముఖ్యంగా ఇందులో వినియోగదారులు గమనించాల్సింది పేపాల్ ఇంటర్‌ఫేస్.

'ఐఫోన్‌' కి కొత్త పేపాల్ అప్లికేషన్‌

ఇక మొబైల్ వర్సన్ పేపాల్ వర్సన్‌ని ఉపయోగిస్తున్నప్పుడు బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోని, మీ స్నేహితులకు పేమెంట్ వెల్లిందా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు. ఎవరైత్ ఆన్‌లైన్‌(ఈబే యాజర్స్, ఈవెంట్ ఆర్గనైజర్స్)లో ఎక్కువగా లావాదేవీలను జరుపుతుంటారో వారికి మొబైల్ పేపాల్ అప్లికేషన్ చక్కగా ఉపయోగపడుతుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే పేపాల్ అనువర్తనం హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ నిజానికి ఈ అనువర్తనం కంటే చూడడమే ఒకంత నైస్‌గాను మరియు క్లీనర్ అనే అనుభూతిని కలిగిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot