Home
News

రేపటినుంచి మొదలు కానున్న పేటీఎం "మహా క్యాష్ బ్యాక్ సేల్"

ఈ-కామర్స్‌ కంపెనీలన్నీ వరుసగా పండగ సేల్స్‌ను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్ 10వ తేదీ నుంచి తన ది బిగ్‌ బిల్లియన్స్ డే సేల్‌ను ప్రారంభించగా.

ఈ-కామర్స్‌ కంపెనీలన్నీ వరుసగా పండగ సేల్స్‌ను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్ 10వ తేదీ నుంచి తన ది బిగ్‌ బిల్లియన్స్ డే సేల్‌ను ప్రారంభించగా.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను 10వ తేదీ నుంచి నిర్వహించబోతుంది. ఈ దిగ్గజాలకు పోటీగా పేటీఎం మాల్‌ కూడా 'మహా క్యాష్‌బ్యాక్‌' సేల్‌ పేరిట తన కస్టమర్ల కోసం భారీ ఆఫర్లకు తెరలేపిందది.పేటీఎం మాల్‌ సేల్‌ అక్టోబర్ 9 నుంచి ప్రారంభమై 15 వరకు సాగనుంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లు,బ్లూ టూత్ స్పీకర్స్,కెమెరాలు ,స్మార్ట్ టీవీలు మరియు ల్యాపీలపై భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది.

రెనాల్ట్ క్విడ్ కార్ గెలుపొందే అవకాశం...

రెనాల్ట్ క్విడ్ కార్ గెలుపొందే అవకాశం...

సేల్ జరిగే సమయం లో రూ. 1 ఫ్లాష్‌ సేల్ కూడా పేటీఎం నిర్వహిస్తుంది , దీంతో పాటు ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ అలాగే ప్రతి రోజుకి ఒకసారి రెనాల్ట్ క్విడ్ కార్ గెలుపొందే అవకాశం తమ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని పేటీఎం తెలిపింది.

ఐఫోన్ X పై  12,000 రూపాయల ఫ్లాట్ క్యాష్ బ్యాక్....

ఐఫోన్ X పై 12,000 రూపాయల ఫ్లాట్ క్యాష్ బ్యాక్....

ఐఫోన్ X పై 12,000 రూపాయల ఫ్లాట్ క్యాష్ బ్యాక్ , వివో V7 లో 2,000 రూపాయల క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్లు ఉన్నాయి. సేల్ జరిగే సమయంలో ప్రతి రోజు , 2PM నుండి 6PM వరకు పేటీఎం సంస్థ ఫ్లాష్ సేల్ నిర్వహించనుంది.

వివిధ ఉత్పత్తులపై ధర తగ్గింపు ....

వివిధ ఉత్పత్తులపై ధర తగ్గింపు ....

అలాగే ప్రతి రోజు 8PM నుంచి 12AM వరకు వివిధ ఉత్పత్తులపై ధర తగ్గింపు ఉంటుంది. దీంతో పాటు స్మార్ట్ ఫోన్ల పై 10,000 రూపాయల క్యాష్ బ్యాక్ తో పాటు నో కాస్ట్ EMI లు ఆఫర్ చేయనుంది .

ట్రేజర్ హంట్ & గెస్ ది ప్రైస్ వంటి పలు ఇంటరాక్టివ్ గేమ్స్ లో ....

ట్రేజర్ హంట్ & గెస్ ది ప్రైస్ వంటి పలు ఇంటరాక్టివ్ గేమ్స్ లో ....

Paytm మాల్ కూడా ట్రేజర్ హంట్ & గెస్ ది ప్రైస్ వంటి పలు ఇంటరాక్టివ్ గేమ్స్ లో పాల్గొనే దుకాణదారులకు ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ వోచర్లు ఆడటానికి మరియు గెలుచుకునేలా చేస్తుంది .

More from GizBot

Best Mobiles in India

English summary
Paytm Maha Cashback Sale set to go live from October 9.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X