Just In
Don't Miss
- News
చదువుతో పాటు ఉద్యోగం... డిగ్రీ 4 , ఇంజనీరింగ్ 5 సంవత్సరాలు .. ఏయూలో సీఎం జగన్
- Lifestyle
జంటలు మార్నింగ్ సెక్స్ తో ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో తెలుసా!
- Sports
ఐపీఎల్ వేలం 2020: గెలుపు గుర్రాల కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఆరా!
- Automobiles
ట్రైబర్ ఎంపీవీలో టర్భో ఇంజన్ తీసుకొస్తున్న రెనో
- Movies
శక్తిమ్యాన్లా సూపర్ హీరో అవుతా.. వైరలవుతోన్న ట్రైలర్
- Finance
మ్యాట్రిమోని సైట్ సాయంతో దొరికిపోయిన ‘షేర్’ కిలాడీలు!
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
పేటీఎం దివాళి ఆఫర్ల గురించి తెలుసుకున్నారా...ఓ లుక్కేసుకోండి
ఈ కామర్స్ దిగ్గజాలు దివాళి ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న నేపథ్యంలో పేటీఎం మాల్ కూడా దివాళి ఆఫర్లను ప్రకటించింది. అన్ని రకాల కంపెనీ ఫోన్ల మీద ఈ ఆఫర్లను ప్రకటించింది. ఈ మధ్య కొత్తగా లాంచ్ అయిన అన్ని రకాల ఫోన్లపై ఈ డిస్కౌంట్లను పొందవచ్చు. తగ్గింపుతో పాటు అన్ని రకాల ఉత్పత్తులపై 10 శాతం క్యాష్ బ్యాక్ ను అందిస్తోంది. ఆర్బిఎల్, అలాగే ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల మీద తగ్గింపును అందిస్తోంది. ఇంకా ఎక్స్జేంజ్ ఆఫర్లు, జీరో కాస్ట్ ఈఎమ్ఐ ఆప్సన్లు వారంటీ సర్వీసులు వంటివి ఉన్నాయి. అమీరు మొబైల్ కొనుగోలు సమయంలో కొన్ని రకాల ఆఫర్లతో కూడిన ఓచర్లు కూడా అందుకుంటారు. ఈ ఓచర్ల ద్వారా మీరు కరెంట్ బిల్లులు, అలాగే ఇతరాల చెల్లింపులకు ఉపయోగించుకోవచ్చు. ఈ ఆఫర్లు కేవలం ప్రోమ్ కోడ్ లు ఉపయోగించి మాత్రమే సొంతం చేసుకోవాలి. అలాగే ఒకసారి మాత్రమే ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఆఫర్లను ఓ సారి పరిశీలిద్దాం.

ఒప్పో ఎ5
4జిబి ర్యామ్ 32జిబి ఇంటర్నల్ మెమొరీతో ఈ ఫోన్ వచ్చింది.డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్ రూ.7,490కే అందుబాటులో ఉంది. నాచ్ డిస్ ప్లేతో ఈ ఫోనన్ అందుబాటులోకి వచ్చింది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 30ఎస్
ఈ వేరియంట్ ధర రూ. 16,999గా ఉంది. 4జిబి ర్యామ్ అలాగే 64 జిబి ఇంటర్నల్ మెమొరీ అందుబాటులో ఉంది. అలాగే క్యాష్ బ్యాక్ రూ.850 వరకు ఈ ఫోన్ మీద అందుకోవచ్చు.

రెడ్ మి వై2
3జిబి ర్యామ్,32జిబి వేరియంట్ ధర రూ. 7,137గా ఉంది. 16 ఎంపీ సెల్పీ కెమెరా అదనపు ఆకర్షణ

గెలాక్సీ ఎ50ఎస్
దీని ధర రూ.19,950 వరకు ఉంది. 6జిబి ర్యామ్ అలాగే 128 జిబి ఇంటర్నల్ మెమొరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ కొనుగోలు ద్వారా రూ. 3,478 వరకు అదనపు ప్రయోజనాలు పొందవచ్చు.

ఒప్పో ఎ9 2020
ఈ స్మార్ట్ ఫోన్ రూ.19,990కే అందుబాటులో ఉంది. 8జిబి ర్యామ్, 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఎక్స్ ట్రా ఆఫర్ కింద రూ. 6,668 వరకు ప్రయోజనాలు అందుకోవచ్చు.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790