Home
News

Paytm Mallలో పండుగ ఆఫర్లు, బ్రాండెడ్ ఫోన్‌ల పై 50 శాతం వరకు తగ్గింపు

పండుగల సీజన్ సమీపిస్తోన్న నేపథ్యంలో, ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ పేటీఎమ్ మాల్, ‘ఫెస్టివ్ సీజన్ సేల్’ పేరిట ఓ స్పెషల్ ఆఫర్ సేల్‌ను నిర్వహించబోతోంది.

పండుగల సీజన్ సమీపిస్తోన్న నేపథ్యంలో, ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ పేటీఎమ్ మాల్, 'ఫెస్టివ్ సీజన్ సేల్’ పేరిట ఓ స్పెషల్ ఆఫర్ సేల్‌ను నిర్వహించబోతోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ స్పెషల్ డిస్కౌంట్ సేల్ సెప్టంబర్ 20న ప్రారభమై 23న ముగుస్తుంది.

మారుతి సుజుకి గిక్సర్ బైక్ సొంతం చేసుకునే అవకాశం..

మారుతి సుజుకి గిక్సర్ బైక్ సొంతం చేసుకునే అవకాశం..

సేల్‌లో భాగంగా మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లెయిన్సెస్ ఇంకా ఫ్యాషన్ ఉత్పత్తుల పై భారీ డిస్కౌంట్లను సిద్థం చేసినట్లు పేటీఎమ్ వెల్లడించింది. సేల్‌లో పాల్గొనే యూజర్లకు మారుతి సుజుకి గిక్సర్ బైక్ సొంతం చేసేకునే వీలుంటుందని కంపెనీ తెలిపింది.

స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు తగ్గింపు..

స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు తగ్గింపు..

ఈ సేల్‌లో భాగంగా హానర్ 7సీ, సామ్‌సంగ్ గెలాక్సీ ఏ6 ప్లస్, ఒప్పో ఎఫ్7, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 9 వంటి సెలక్టెడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై 50 శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేస్తున్నట్లు పేటీఎమ్ తెలిపింది. క్యాష్‌బ్యాక్స్ విషయానికి వచ్చేసరికి సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 9 పై రూ.6000, గూగుల్ పిక్సల్ 2 ఎక్స్ఎల్ పై రూ.4,000, హానర్ 9 లైట్ ఇంకా సామ్‌సంగ్ గెలాక్సీ జే8 స్మార్ట్‌ఫోన్‌ల పై రూ.2,000 చొప్పున క్యాష్‌బ్యాక్‌లను అందించినున్నట్లు పేటీఎమ్ తెలిపింది.

 

 

బ్రాండెడ్ రిఫ్రీజరేటర్స్ పై 70 శాతం వరకు తగ్గింపు..

బ్రాండెడ్ రిఫ్రీజరేటర్స్ పై 70 శాతం వరకు తగ్గింపు..

స్మార్ట్ టీవీస్ అలానే హోమ్ అప్లెయిన్సెస్ విషయానికి వచ్చేసరికి ఎమ్మార్పీ పై 70 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. సోనీ, సామ్‌సంగ్, ఎల్‌జీ, మైక్రోమాక్స్, పానాసోనిక్ వంటి లీడింగ్ బ్రాండ్‌లకు సంబంధించిన ఏసీలు, రిఫ్రీజరేటర్ల పై భారీ డిస్కౌంట్లను సిద్థం చేసినట్లు కంపెనీ తెలిపింది.

డెల్ ఇన్స్‌పిరాన్ 3000 పై 12% ఫ్లాట్ క్యాష్‌బ్యాక్‌‍..

డెల్ ఇన్స్‌పిరాన్ 3000 పై 12% ఫ్లాట్ క్యాష్‌బ్యాక్‌‍..

ఇదే సేల్‌లో భాగంగా డెల్ ఇన్స్‌పిరాన్ 3000 ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసే యూజర్లకు 12% ఫ్లాట్ క్యాష్‌బ్యాక్‌‍తో పాటు నో-కాస్ట్ ఈఎమ్ఐ సదుపాయాన్ని అందుబాటులో ఉంచుతున్నట్లు పేటీఎమ్ వెల్లడించింది. ఇక యాక్సెసరీస్ విషయానికి వచ్చేసరికి బ్లుటూత్ స్పీకర్ సపోర్టుతో వస్తోన్న హార్మాన్ కార్డాన్ సౌండ్ స్టిక్స్ పై రూ.5000 వరకు క్యాష్ బ్యాక్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

 

 

Best Mobiles in India

English summary
Paytm Mall Festive Season Sale to begin from September 20.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X