Cybercrime గ్రూప్ చేత Paytm మాల్ హ్యాక్!!! డేటా ఎంతవరకు సేఫ్!!!

|

ఇండియాలోని ఆన్ లైన్ మార్కెట్లో ఒకటైన ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ పేటీఎం మాల్ హ్యాక్ చేయబడిందని రిస్క్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాం సైబుల్ ఆరోపించారు. 'జాన్ విక్' అని పిలిచే ఒక తెలిసిన సైబర్ క్రైమ్ గ్రూప్ బ్యాక్‌డోర్ / అడ్మినియర్ ను ఉపయోగించి పేటీఎం మాల్ యొక్క మొత్తం డేటాబేస్ కు అనియంత్రిత యాక్సిస్ ను పొందగలిగింది. అలాగే Paytm మాల్ ఇన్సైడర్ ద్వారా ఈ హాక్ సాధ్యమైందని సైబుల్ పేర్కొంది. సైబర్ క్రైమినల్స్ నివేదిక ప్రకారం భద్రతా లోపాలు ఏవీ కనుగొనబడలేదని పేటీఎం తెలిపింది.

Paytm Mall Website Hacked Data Safe or not: Here are Full Details

పేటిఎమ్ మాల్ హాక్ ఇంటెలిజెన్స్ నివేదిక

కెల్విన్‌సెక్‌ను ఉపయోగిస్తున్న మరియు తెలిసిన హ్యాకింగ్ గ్రూపు "జాన్ విక్" లో భాగమైన మాజీ కార్టెల్ సభ్యుడు ఈ హాక్ గురించి రిస్క్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌కు సూచించాడని సైబుల్ నివేదికలో పేర్కొంది. అన్ని Paytm మాల్ అకౌంటులు మరియు ఇతర సంబంధిత సమాచారాల ఉత్పత్తి డేటాబేస్ కు హ్యాకర్లు యాక్సిస్ పొందారని చెబుతున్నారు. సైబుల్ దాని మూలాన్ని కూడా ఉదహరిస్తూ నేరస్థుడు ఖచ్చితంగా లోపలి పనిచేసే అతను అయిఉంటాడు అని అనుమానిస్తున్నారు.

Paytm Mall Website Hacked Data Safe or not: Here are Full Details

పేటిఎమ్ మాల్ హాక్ పరిశీలనలు

పేటిఎమ్ మాల్ హాక్ గురించి ప్రస్తావించిన సంస్థ ప్రతినిదితులు " మా డేటా భద్రతలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాము" తెలిపారు. కావున మేము సాధ్యమయినంత త్వరగా హాక్ మరియు డేటా ఉల్లంఘన యొక్క వాదనలను పరిశీలిస్తున్నాము. ఇప్పటివరకు భద్రతా మరియు డేటా ఉల్లంఘనలో ఎటువంటి లోపాలు కనుగొనబడలేదు. బగ్ బౌంటీ ప్రోగ్రామ్ కింద ఏదైనా భద్రతా ప్రమాదాలను బాధ్యతాయుతంగా వెల్లడించడానికి మేము ప్రయత్నిస్తాము అని తెలిపారు.

Best Mobiles in India

English summary
Paytm Mall Website Hacked "Data Safe or not": Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X