పేటీఎమ్ శాంసంగ్ సూపర్ సేల్, అదిరిపోయే డిస్కౌంట్లు

డిజిటల్ పేమెంట్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం పేటీఎం తన వెబ్‌సైట్‌లో శాంసంగ్ సూప‌ర్ సేల్‌ను నిర్వ‌హిస్తోంది. దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ శాంసంగ్ నుంచి వచ్చిన లేటెస్ట్ మొబైల్స్ పై అదిరిపోయే డిస్కౌంట్లను

|

డిజిటల్ పేమెంట్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం పేటీఎం తన వెబ్‌సైట్‌లో శాంసంగ్ సూప‌ర్ సేల్‌ను నిర్వ‌హిస్తోంది. దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ శాంసంగ్ నుంచి వచ్చిన లేటెస్ట్ మొబైల్స్ పై అదిరిపోయే డిస్కౌంట్లను ఈ సేల్ లో భాగంగా అందించనున్నారు. ఇందులో భాగంగా గెలాక్సీ ఎస్‌10 ఫోన్ల‌ను కొన్న‌వారికి రూ.14వేల వ‌ర‌కు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నారు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని కూడా అందిస్తున్నారు.

పేటీఎమ్ శాంసంగ్ సూపర్ సేల్, అదిరిపోయే డిస్కౌంట్లు

శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ ఎస్‌10 512 జీబీ వేరియెంట్‌పై రూ.14వేలు, గెలాక్సీ ఎస్10ఇ ఫోన్‌పై రూ.9వేల వ‌ర‌కు క్యాష్‌బ్యాక్‌ను ఇస్తున్నారు. అలాగే గెలాక్సీ ఎస్10 సిరీస్‌లో ఇత‌ర వేరియెంట్లపై కూడా ఆక‌ర్ష‌ణీయ‌మైన ఆఫర్ల‌ను ఇస్తున్నారు. ఏయే ఫోన్లు డిస్కౌంట్లు అందుకున్నాయో ఓ స్మార్ట్ లుక్కేద్దాం పదండి.

శాంసంగ్ గెలాక్సీ ఎస్10

శాంసంగ్ గెలాక్సీ ఎస్10

దీనిపై రూ. 14 వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్10 ఫీచర్లు
6.1 ఇంచ్ డిస్‌ప్లే,గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌/శాంసంగ్ ఎగ్జినోస్ 9820 ప్రాసెస‌ర్‌ , 8 జీబీ ర్యామ్‌, 128/512 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, సింగిల్‌, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 12, 16 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 10 మెగాపిక్స‌ల్ సెల్పీ కెమెరా, ఐపీ 68 వాటర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డాల్బీ అట్మోస్‌, అల్ట్రాసోనిక్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ,బారో మీట‌ర్, కెపాసిటివ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, జియో మాగ్నెటిక్ సెన్సార్‌, హాల్ సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్ ,డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై 802.11 ఏఎక్స్‌, బ్లూటూత్ 5.0 ,యూఎస్‌బీ 3.1, ఎన్ఎఫ్‌సీ, ఎంఎస్టీ, 3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లైస్ చార్జింగ్.

శాంసంగ్ గెలాక్సీ ఎ50

శాంసంగ్ గెలాక్సీ ఎ50

50 శాతం తగ్గింపు దీనిపై రూ. 7,975 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎ50 ఫీచ‌ర్లు

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఇన్పినిటీ-యు సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9610 ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 25, 8 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్.

 

శాంసంగ్ గెలాక్సీ ఎస్9

శాంసంగ్ గెలాక్సీ ఎస్9

15 శాతం తగ్గింపు దీనిపై రూ. 15 వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్9 ఫీచర్లు

5.8 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, 2960 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్/శాంసంగ్ ఎగ్జినోస్ 9 సిరీస్ 9810 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, బారో మీటర్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్, ఐరిస్ స్కానర్, ప్రెషర్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్

 

Samsung Galaxy J6 Plus

Samsung Galaxy J6 Plus

12 శాతం తగ్గింపు దీనిపై రూ. 3 వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది.

శాంసంగ్ గెలాక్సీ జె6 ప్లస్ ఫీచర్లు

6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy A8 Plus

Samsung Galaxy A8 Plus

22 శాతం తగ్గింపు దీనిపై రూ. 4 వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎ8 ప్లస్ ఫీచర్లు

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9

16 శాతం తగ్గింపు దీనిపై రూ. 6 వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది.

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 ఫీచర్లు

6.4 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, 2960 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/512 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, డాల్బీ అట్మోస్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బారో మీటర్, హార్ట్ రేట్ సెన్సార్, ఐరిస్ స్కానర్, ప్రెషర్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్.

 

 

శాంసంగ్ గెలాక్సీ ఎస్10 ప్లస్

శాంసంగ్ గెలాక్సీ ఎస్10 ప్లస్

6 శాతం తగ్గింపు దీనిపై రూ. 12 వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్10 ప్లస్ ఫీచర్లు

6.4 ఇంచ్ డిస్‌ప్లే,గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌/శాంసంగ్ ఎగ్జినోస్ 9820 ప్రాసెస‌ర్‌ , 8/12 జీబీ ర్యామ్‌, 128/512 జీబీ/1 టీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, సింగిల్‌, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 12, 16 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 10,8 మెగాపిక్స‌ల్ సెల్పీ కెమెరాలు, ఐపీ 68 వాటర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డాల్బీ అట్మోస్‌, అల్ట్రాసోనిక్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ,బారో మీట‌ర్, కెపాసిటివ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, జియో మాగ్నెటిక్ సెన్సార్‌, హాల్ సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్ ,డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై 802.11 ఏఎక్స్‌, బ్లూటూత్ 5.0 ,యూఎస్‌బీ 3.1, ఎన్ఎఫ్‌సీ, ఎంఎస్టీ, 4100 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లైస్ చార్జింగ్

 

Best Mobiles in India

English summary
Paytm Mall Samsung Super Sale: Discount and Cashback on smartphones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X