అక్కడ టాయిలెట్‌కు రేటింగ్ ఇవ్వొచ్చు!

Posted By:

ప్రజల్లో సామాజిక బాధ్యతను మరింత పెంపొందిస్తూ సింగపూర్ ప్రభుత్వం సరికొత్త ఆలోచనను ఆచరణలోకి తీసుకువచ్చింది. ప్రజా మరుగుదొడ్లు శుభ్రతకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణకు ఆ దేశ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఇందుకుగాను రెస్ట్ రూమ్ అసోసియేషన్ ఆఫ్ సింగపూర్ (ఆర్ఏఎస్) తన టాయిలెట్.ఓఆర్ జి.ఎస్ జి (toilet.org.sg) వెబ్ సైట్ లో లూ కనెక్ట్ ( LOO Connect) సర్వీసును అందుబాటులో ఉంచింది. ఈ సర్వీస్ కు సంబంధించిన అప్లికేషన్ ను స్థానిక ప్రజానీకం తమ తమ ఆండ్రాయిడ్ డివైజ్ లలో కి ఇన్స్ స్టాల్ చేసుకోవటం ద్వారా ప్రజా మరుగుదొడ్ల పరిశుభ్రతకు సంబంధించి తమ అభిప్రాయాలను వెలిబుచ్చవచ్చు.

అక్కడ టాయిలెట్‌కు రేటింగ్ ఇవ్వొచ్చు!

చిన్నారుల ప్రత్యేక టాయిలెట్

‘‘ఐపాటీ'' పేరుతో చిన్నారుల ప్రత్యేక టాయిలెట్ ట్రైయినింగ్ ఉపకరణాన్ని సీఈఎస్ 2013లో ఆవిష్కరించారు. ఈ గ్యాడ్జెట్ మరుగుదొడ్లను ఉపయోగించుకునే తీరుపై చిన్నారులకు దృశ్యరూపకంలో అవగాహన కలిగిస్తుంది. ఈ ప్లాస్టిక్ కిడ్ ట్రెయినింగ్ టాయ్‌లెట్‌ను ఆమోజన్ డాట్ కామ్ 39.99 డాలర్టకు ఆఫర్ చేస్తోందని న్యూయార్క్ డైలీ పేర్కొంది. ఈ డివైజ్ ద్వారా చిన్నారులు గేమ్స్ అలానే వీడియోలను తిలకించవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot