ఇలాంటి పెన్‌డ్రైవ్‌లను ఎప్పుడైనా చూసారా..?

Posted By:

యూఎస్బీ అనేది ఓ రిమూవబుల్ హార్డ్‌వేర్ స్టోరేజ్. ఈ మెమరీ స్టోరేజ్ డివైస్ ను కంప్యూటర్, ల్యాప్‌టాప్, టాబ్లెట్, స్మార్ట్‌ఫోన్, గేమింగ్ కన్సోల్ ఇలా యూఎస్బీ స్లాట్‌ను కలిగి ఉన్న అన్ని డివైస్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు.

యూఎస్బీ ఫ్లాష్‌డ్రైవ్‌లను తయారు చేస్తున్న పలు కంపెనీల వివరాలు...స్టిక్, టివియోన్, క్రూజర్ శాన్‌డిస్క్, వెర్బాటిమ్, డీ-లింక్, శాన్‌డిస్క్ క్రూజర్ బ్లేడ్, శాన్‌డిస్క్, క్రూజర్ స్విచ్, స్పీలీన్, బోస్చ్ స్పార్క్‌ప్లగ్.

కంప్యూటర్‌కు బంధువులా పుట్టుకొచ్చిన పెన్‌డ్రైవ్ చూడటానికి చిన్నగా కనిపించినప్పటికి తన సామర్ధ్యాన్ని బట్టి జీబీల కొలది డాటాను భద్రపరుచుకుంటుంది. 2జీ, 4జీ, 8జీబి, 16జీబి ఇలా అనేక మెమరీ వేరింయట్‌లలో ఈ పెన్‌డ్రైవ్‌లు లభ్యమవుతున్నాయి. గ్యాడ్జెట్‌ల వాడుకలో భాగంగా కొత్తదనం కోసం పరితపిస్తున్న నేపధ్యంలో పెన్‌డ్రైవ్‌ల్లోనూ కొత్త మోడళ్లు పుట్టుకొచ్చాయి. వాటిలో పలు ప్రత్యేక మోడళ్లను ఈ క్రింద గ్యాలరీలో చూడొచ్చు.....

Read More:  10 కూల్ ఫిట్నెస్ గాడ్జెట్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్రేజీ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రేజీ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రేజీ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రేజీ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రేజీ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రేజీ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రేజీ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రేజీ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రేజీ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రేజీ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రేజీ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రేజీ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రేజీ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రేజీ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రేజీ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రేజీ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రేజీ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రేజీ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రేజీ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రేజీ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రేజీ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రేజీ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రేజీ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రేజీ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రేజీ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రేజీ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రేజీ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రేజీ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రేజీ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రేజీ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రేజీ పెన్‌డ్రైవ్ మోడల్స్

క్రేజీ పెన్‌డ్రైవ్ మోడల్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Pen Drives Go Crazy. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot