పెన్సిల్ షార్పనర్ లాంటి వంటింటి గాడ్జెట్!

Posted By:

కూరగాయల చెక్కుతీసే విధానాన్ని మరింత సులభతరం చేస్తూ సరికొత్త వంటింటి గాడ్జెట్ అందుబాటులోకి వచ్చింది. చిన్నారులు ఉపయోగించే పెన్సిల్ షార్పనర్ తరహాలో ఉండే ఈ జెయింట్ పెన్సిల్ షార్పనర్ పేరు ‘కరోటో'(Karoto). ఇజ్రాయిల్‌కు చెందిన మంకీ బిజినెస్ స్టూడియో ఈ పరికరాన్ని వృద్ధి చేసింది. ఈ బడా పెన్సిల్ షార్పనర్ సాయంతో సౌకర్యవంతంగా కూరగాయలను సౌకర్యవంతంగా తురుము కోవచ్చని తయారీదారులు హామి ఇస్తున్నారు. కరోటో పనితీరును క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.......

హాయ్ మానవుడా.. రోబో రెస్టారెంట్‌కు స్వాగతం ...

ఇప్పుడు మీరు  వింటున్నది హార్బిన్ పట్టణం (చైనాలోని) రోబో రెస్టారెంట్. అవును.. మీరు అనుకుంటున్నట్లుగానే ఇక్కడ రోబోలు పనిచేస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18. మనం ఇలా రెస్టారెంట్లోకి అడుగుపెట్టగానే.. అక్కడ ఉన్న రోబో ఘన స్వాగతం పలుకుతూ వెల్‌కం చెబుతుంది. సీట్లలో కూర్చున్నవెంటనే మరో రోబో వెయిటర్ వచ్చి ఆర్డర్ తీసుకుంటుంది. కొంతసేపట్లోనే వేరొక రోబో వచ్చి.. మీరు ఆర్డర్ చేసిన ఆహారాన్ని సర్వ్ చేసి వెళ్లిపోతుంది. అంతే కాదండోయ్.. మీరు తింటున్నప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఓ రోబో సింగర్ వచ్చి పాటలు కూడా పాడేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot