ఫేస్‌బుక్‌లో వివాదాస్పద వ్యాఖ్యాలు చేసి జైలుపాలయిన వ్యక్తులు!

Posted By:
  X

  సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో వ్యక్తమవుతున్న పలు అభిప్రాయల గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళణ వ్యక్తమవుతోంది. ఫేస్‌బుక్‌లో భావవ్యక్తీకరణకూ కొన్ని పరిధిలుంటాయి. వాటినిఅతిక్రమిస్తున్నవారు తగిన మూల్యం చెల్లించక తప్పటం లేదు. పలువురు తమ కమ్యూనికేషన్ సంబంధాలను బలపరుచుకునేందుకు ఫేస్‌బుక్‌ను వినియోగిస్తుంటే మరికొందరు మాత్రం పనిగట్టుకుని మరీ వివిధ వర్గాల ప్రజల మనోభావాలను కించపరిచేవిధంగా కామెంట్లను వ్యక్తం చేసి నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఫేస్‌బుక్‌లో వివాదాస్పద వ్యాఖ్యాలు చేసి జైలుపాలయిన వ్యక్తుల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం........

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  ఫేస్‌బుక్‌లో వివాదాస్పద వ్యాఖ్యాలు చేసి జైలుపాలయిన వ్యక్తులు!

  జస్టిన్ కార్టర్ (19),

  ఇతను ఫేస్‌బుక్‌లో భయానక కామెంట్‌ను పోస్ట్ చేసినందుకుగాను ఫిబ్రవరీ 2013 నుంచి జైలు జీవితం గడుపుతున్నారు. కార్టర్ చేసిన వివాదాస్పద కామెంట్ "I think Ima shoot up a kindergarten / And watch the blood of the innocent rain down/ And eat

  the beating heart of one of them."

   

  ఫేస్‌బుక్‌లో వివాదాస్పద వ్యాఖ్యాలు చేసి జైలుపాలయిన వ్యక్తులు!

  ఇంగ్లాండ్‌కు చెందిన మాథ్యూ వుడ్స్ చిన్నారుల అదృశ్యం పై వ్యంగ్యమైన వ్యాఖ్యలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయటంతో 3 నెలల జైలు శిక్షను అనుభవించాల్సి వచ్చింది. ఫేస్‌బుక్‌లో వుడ్స్ చేసిన వివాదాస్సద కామెంట్: "I woke up this morning in the back of a transit van with two beautiful little girls, I found April in a hopeless place." and "Who in their right mind would abduct a ginger kid?"

   

  ఫేస్‌బుక్‌లో వివాదాస్పద వ్యాఖ్యాలు చేసి జైలుపాలయిన వ్యక్తులు!

  ఇంగ్లాండ్ ప్రాంతానికి చెందిన ‘జోర్డాన్ బ్లాక్ షా' (20) ఇంకా పెర్రీ సుట్క్లిఫ్-కీనాన్ (22)లు ఫేస్‌బుక్‌లో ఓ ప్రత్యేక ఖాతాను తెరిచి అల్లర్లను ప్రోత్సహించినందుకుగాను న్యాయస్థానం వీరికి 4 సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేసింది.

   

  ఫేస్‌బుక్‌లో వివాదాస్పద వ్యాఖ్యాలు చేసి జైలుపాలయిన వ్యక్తులు!

  19 సంవత్సరాల పాలా యాషర్ తన కారుతో నలుగురు టీనేజర్లు పైకి దూసుకువెళ్లి అక్కడి నుంచి తప్పించుకుపోయి, ఫేస్‌బుక్‌లో ఏగతాళిగా కామెంట్లకు పాల్పడింది. ఫలితంగా జైలు ఊచలు లెక్కబెడుతోంది. ఫేస్‌బుక్‌లో యాషర్ చేసిన వివాదాస్సద కామెంట్: "My dumb ass got a dui and I hit a car...lol,"

   

  ఫేస్‌బుక్‌లో వివాదాస్పద వ్యాఖ్యాలు చేసి జైలుపాలయిన వ్యక్తులు!

  హైస్కూల్ విద్యార్థి కామెరాన్ డి ఆంబ్రోసియో ఉగ్రవాద కార్యాకలాపాలకు సంబంధించి చట్ట వ్యతిరేక గీతాలను పోస్ట్ చేయటంతో న్యాయస్థానం ముందు నిలబడాల్సి వచ్చింది.

  ఫేస్‌బుక్‌లో వివాదాస్పద వ్యాఖ్యాలు చేసి జైలుపాలయిన వ్యక్తులు!

  బాంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ రుహుల్ అమీన్ కందేకర్ ఫేస్‌బుక్‌లో ప్రధాన మంత్రి పై వ్యంగ్యమైన వ్యాఖ్యాలు చేసినందుకు గాను 6 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది.

  ఫేస్‌బుక్‌లో వివాదాస్పద వ్యాఖ్యాలు చేసి జైలుపాలయిన వ్యక్తులు!

  ఫేస్‌బుక్‌లో వివాదాస్పద వ్యాఖ్యాలు చేసి జైలుపాలయిన వ్యక్తులు!

  Shaheen Dhanda Renu Srinivasan

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more