ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

|

బాహ్య ప్రపంచంలో తీరుగుతూ పనిచేయాల్సి వచ్చే ఉద్యోగాల్లో ఫోటో జర్నలిస్ట్ ఉద్యోగం ఒకటి. ఇష్టపడి చేసేవారికి ఈ వృత్తిలో అనేకమైన అనుభూతులు ఎదురవుతాయి. ఫోటో జర్నలిస్ట్ వృత్తిలో భాగంగా సమాజంలో చోటుచేసకుంటున్న అనేక అంశాలను కెమెరాలలో బంధించి ప్రపంచానికి చూపాల్సి ఉంటుంది.

ఫోటో జర్నలిస్ట్ ఉద్యోగం సరదాగా అనిపించినప్పటికి కొన్ని సందర్భాల్లో కఠినమైన అసైన్‌మెంట్‌లను చేపట్టాల్సి ఉంటుంది. పలు సందర్భాల్లో ప్రమాదకర ప్రాంతాల్లో సంచరించాల్సి ఉంటుంది. సమస్యను గుర్తించి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చే క్రమంలో ఫోటో జర్నలిస్టులు మారుమూల పల్లెటూళ్లలో సంచరించాల్సి ఉంటుంది. ఈ వృత్తికి సమయపాలన అంటూ ఉండదు. ఏ క్షణంలోనైనా కెమెరాకు పని పెట్టాల్సి వస్తుంది.

ఉత్తమ ఫోటోగ్రాఫర్ అనిపించుకోవాలంటే శ్రమ.. విజ్ఞానం..దూర దృష్టి.. సృజనాత్మకత వంటి ముఖ్యమైన లక్షణాలను అలవర్చుకోవల్సి ఉంది. అయితే... కొన్ని సందర్భాల్లో వీటి అవసరం లేకుండానే ఉత్తమ ఫోటోలు చిత్రీకరించబడతాయి. అద్భుత దృశ్యాలను చిత్రీకరించేందుకు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌లే కానక్కర్లేదు. సరైన ప్రదేశానికి సరైన సమయంలో వెళితే చాలు మీరూ అరుదైన అందాలను మీ మీ కెమెరాలో బంధించవచ్చు. నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన పలు ఫోటోలను మీముందుంచుతున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

కడలి కల్లోలం....

 ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

అద్భుతమైన స్టంట్...

 ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

అదిరిపోయే బృంద విన్యాసం....

 ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు
 
ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

భయపెడుతున్న డైనాసోర్ రూపం...

 ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

కుస్తీలాటకు సై...

 ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఎదురుచూపులు....

 ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

రంగుల కోలాటం..

 ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

మానవీయ కోణం.....

 ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

సముద్రంలో కూలిన విమానం.....

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

పోలీసుల అదుపులో...

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

పట్టణం పై పిడుగుల వర్షం...

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

సాహస క్రీడ......

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

గాలిలో తేలే స్టంట్...

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ప్రమాదాపు ఆచారం....

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఆధ్యాత్మికం......

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఈతగాళ్ల విన్యాసాలు...

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

సముద్రతీరం.. అందరికి ఆహ్లాదం...

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

చిన్నారి సంబరం.....

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఈత కొలనులో కోలాహల వాతావరణం...

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

శునక విన్యాసం...

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

జల విహారం......

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

బుట్టలో పాప... ఏంటీ కథ..?

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

నిప్పుతో చెలాగాటాలా..

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

రైలులో తోక..

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

అదుపులో ఖడ్గ మృగం..

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

మన సాంప్రదయం...

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

నెత్తెక్కిన పావరం...

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఒంటెల పరుగుపందెం...

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

స్టిల్ అదిరింది కదండి....

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఎడారి పాఠాలు...

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

విస్పోటనం...

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

సహాయక చర్య...

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

ఖచ్చితమైన టైమింగ్‍‌తో చిత్రీకరించబడిన ఫోటోలు

సూర్య ఆరాధన...

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X