20 ఫర్‌ఫెక్ట్ టైమింగ్ ఫోటోలు!!

Posted By:

ఫోటోగ్రఫీలో టైమింగ్ ఎంతో కీలకం. ఖచ్చితమైన టైమింగ్ తో చిత్రీకరించబడే ఫోటోలకు మంచి గుర్తింపు లభిస్తుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఒక్కో సారి యాధృచ్చికంగా చిత్రీకరిచబడిన ఫోటోలకు సైతం సంచలనాలుగా నిలుస్తాయి.

రియేటివ్ ఫోటోగ్రఫీకి ఆవధులే లేవు. ఫోటోగ్రఫీ విభాగంలో సంచలనాలు ఎవరికైనా సొంతమే. నైపుణ్యాలకు సృజనాత్మకతను జోడిస్తే ఎన్ని అద్భుతాలనైనా సృష్టించవచ్చు. ముఖ్యంగా ఫోటోలను వినూత్నంగా మలచటంతో ‘ఫోటోషాప్' సాఫ్ట్‌వేర్ క్రీయాశీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఫోటో ఎడిటింగ్ వ్యవస్థలో పొందుపరిచిన పలు ఫీచర్లు సాధారణ ఫోటోను పతాక స్థాయికి మలిచడంలో తోడ్పడతాయి. నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా ఉత్తమ టైమింగ్ తో చిత్రీకరించబడిన బెస్ట్ ఫోటో క్లిక్స్ ను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు....


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Perfectly Timed 20 Photos You Get Thrilled After Seeing This. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting