ఫోన్ చార్జింగ్: నాసిరకం చార్జర్లు వాడుతున్నారా..?

|

నేటితరం కమ్యూనికేషన్ అవసరాలను తీర్చటంలో స్మార్ట్‌ఫోన్‌లు క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ డివైజుల ద్వారా అనేక సౌలభ్యతలను యూజర్లు పొందుతున్నారు. అనేక అప్లకేషన్‌లను స్మార్ట్‌ఫోన్ రన్ చెయ్యటం కారణంగా బ్యాటరీ బ్యాకప్ త్వరగా అయిపోతుంటుంది. కనీస అవగాహనతో పలు జాగ్రత్తులను పాటించటం వల్ల బ్యాటరీ సామర్ధ్యాన్ని కొంత మేర పొదుపు చేసేకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఫోన్ బ్యాటరీ చార్జింగ్‌‌కు సంబంధించి అనేక సందేహాలు, అపోహలు పలువురిలో వ్యక్తమవుతుంటాయి. వాస్తవానికి, మొబైల్ ఫోన్‌కు బ్యాటరీ ఆయువు పట్టు లాంటిది. బ్యాటరీ చార్జింగ్ లేకుంటే ఫోన్ స్పందించటమే మానేస్తుంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా ఫోన్ చార్జింగ్ గురించి అపోహలు.. వాస్తవాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

ఫోన్ చార్జింగ్: నాసిరకం చార్జర్లు వాడుతున్నారా..?

ఫోన్ చార్జింగ్: నాసిరకం చార్జర్లు వాడుతున్నారా..?

నాసిరకం చార్జర్లలో తక్కువ నాణ్యతతో కూడిన హార్డ్‌వేర్‌ను ఉపయోగిచటం వల్ల చార్జింగ్ సమయంలో బ్యాటరీ పై ఎంతో కొంత దుష్ప్రభావం చూపుతాయి.

ఫోన్ చార్జింగ్: నాసిరకం చార్జర్లు వాడుతున్నారా..?

ఫోన్ చార్జింగ్: నాసిరకం చార్జర్లు వాడుతున్నారా..?

బ్యాటరీ చార్జింగ్ విషయంలో కంపెనీ చార్జర్‌లను ఎంపిక చేసుకోవటమే ఉత్తమం.

ఫోన్ చార్జింగ్: నాసిరకం చార్జర్లు వాడుతున్నారా..?

ఫోన్ చార్జింగ్: నాసిరకం చార్జర్లు వాడుతున్నారా..?

ఫోన్ చార్జ్ అవుతోన్న సమయంలో కాల్స్ మాట్లాడమనేది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తే చార్జింగ్‌ను ఆఫ్ చేసి మాట్లాడండి.

ఫోన్ చార్జింగ్: నాసిరకం చార్జర్లు వాడుతున్నారా..?

ఫోన్ చార్జింగ్: నాసిరకం చార్జర్లు వాడుతున్నారా..?

బ్యాటరీ పూర్తిగా చార్జ్ అయ్యాక పవర్‌ను తీసుకోవటం ఆటోమెటిక్‌గా మానేస్తుంది. అయితే, నాసిరకం బ్యాటరీలు పలు సందర్భాల్లో మోరాయిస్తుంటాయి.

ఫోన్ చార్జింగ్: నాసిరకం చార్జర్లు వాడుతున్నారా..?

ఫోన్ చార్జింగ్: నాసిరకం చార్జర్లు వాడుతున్నారా..?

మీ ఫోన్ కూడా ఓ యంత్రం లాంటిదే. కాబట్టి దానికి ఎంతోకొంత విరామం అవసరమవుతుంది. రాత్రివేళ్లలో మీరు నిద్రకు ఉపక్రమించే ముందు ఫోన్‌ను ఆఫర్ చేయటం వల్ల బ్యాటరీ బ్యాకప్‌ను మరింతగా పెంచుకోవచ్చు.

ఫోన్ చార్జింగ్: నాసిరకం చార్జర్లు వాడుతున్నారా..?

ఫోన్ చార్జింగ్: నాసిరకం చార్జర్లు వాడుతున్నారా..?

ప్రతిసారీ ఫోన్ బ్యాటరీ చార్జింగ్ లెవ్సల్స్ జీరో స్థాయికి చేరుకున్న తరువాత చార్జింగ్ ప్రక్రియ మొదలెట్టడం మంచిదే కానీ, క్రమం తప్పకుండా ఇలా చేయటమేనేది పలు సందర్భాల్లో కష్టమవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఫోన్ చార్జింగ్లెవల్స్ తగ్గకుండా చూసుకోవటం ఉత్తమం.

ఫోన్ చార్జింగ్: నాసిరకం చార్జర్లు వాడుతున్నారా..?

ఫోన్ చార్జింగ్: నాసిరకం చార్జర్లు వాడుతున్నారా..?

వేడి వాతావరణంలో ఫోన్‌ను ఉంచటం వల్ల బ్యాటరీ పై ఆ వేడి ఉష్ణోగ్రతలు కచ్చితంగా దుష్ప్రభావం చూపుతాయి. సాధ్యమైనంత వరకు మీ స్మార్ట్‌‌ఫోన్‌‌లను వేడి వాతావరణంలో ఉంచొద్దు.

Best Mobiles in India

English summary
Phone Charging Facts For All Users. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X