వాటికి కూడా కండోమ్స్
అవును.. మీరు వింటున్నది నిజమే స్మార్ట్‌ఫోన్‌ల కోసం ప్రత్యేకమైన స్మార్ట్‌స్కిన్ కండోమ్‌లు రూపుదిద్దుకున్నాయి. అత్యవసర సమయాల్లో ఈ కండోమ్‌లను స్మార్ట్‌ఫోన్‌లకు తొడగటం వల్ల వర్షాల భారి నుంచి మీ డివైజ్‌లు రక్షించబడతాయి. మృదువైన ఇంకా స్ట్రెచ్చీ థెర్మోప్లాస్టిక్ పదార్థంతో డిజైన్ కాబిడిన ఈ కండోమ్స్ వర్షం ఇంకా ధూళీ వాతావరణాల నుంచి స్మార్ట్‌ఫోన్‌లను సమర్ధవంతంగా రక్షిస్తాయి. ఈ ప్రత్యేక స్మార్ట్ స్కిన్ కండోమ్ ఐఫోన్4, ఐఫోన్ 4ఎస్, ఐఫోన్ 5 ఇంకా గెలాక్సీ ఎస్3 ఫోన్‌లకు సంబంధించిన వర్షన్‌లలో లభ్యమవుతున్నాయి. డివైజ్‌లకు ఈ కండోమ్ తొడిగినప్పటికి టచ్‌స్ర్కీన్ ఇంకా కెమెరా వ్యవస్థను కచ్చితమైన క్లారిటీతో పనిచేస్తాయి. ఔత్సాహికులు వీటిని మొజిల్లా స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ధర $18.50 ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.1,006. స్మార్టో కండోమ్ వినియోగానికి సంబంధించి వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.
స్మార్ట్‌స్కిన్ కండోమ్‌లను కొనేందుకు క్లిక్ చేయండి:

వాటికి కూడా కండోమ్స్
అవును.. మీరు వింటున్నది నిజమే స్మార్ట్‌ఫోన్‌ల కోసం ప్రత్యేకమైన స్మార్ట్‌స్కిన్ కండోమ్‌లు రూపుదిద్దుకున్నాయి. అత్యవసర సమయాల్లో ఈ కండోమ్‌లను స్మార్ట్‌ఫోన్‌లకు తొడగటం వల్ల వర్షాల భారి నుంచి మీ డివైజ్‌లు రక్షించబడతాయి. మృదువైన ఇంకా స్ట్రెచ్చీ థెర్మోప్లాస్టిక్ పదార్థంతో డిజైన్ కాబిడిన ఈ కండోమ్స్ వర్షం ఇంకా ధూళీ వాతావరణాల నుంచి స్మార్ట్‌ఫోన్‌లను సమర్ధవంతంగా రక్షిస్తాయి. కొనేందుకు క్లిక్ చేయండి:

Click it and Unblock the Notifications