Just In
- 8 hrs ago
ఆండ్రాయిడ్ & ఆపిల్ ఫోన్లను హ్యాక్ చేసే కొత్త Spyware ! జాగ్రత్త...హెచ్చరించిన గూగుల్
- 10 hrs ago
భారత మార్కెట్లోకి HP Omen సిరీస్ ల్యాప్‌టాప్‌ల విడుదల!
- 12 hrs ago
BSNL బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు!! ప్రైవేట్ టెల్కోలకు దీటుగా....
- 13 hrs ago
రూ.15వేల లోపు 6000mAh బ్యాటరీ మొబైల్స్.. ఓ లుక్కేయండి!
Don't Miss
- Sports
Eng vs Nz 3rd Test: ఆట ఇప్పుడే మొదలైంది.. డారిల్ మిచెల్ వర్సెస్ ఇంగ్లాండ్ షురూ..!
- News
కీలక బిల్లుకు సవరణ: సంతకం చేసిన బైడెన్.. ఇక కష్టంగా గన్ లైసెన్స్
- Movies
ట్రెండింగ్: బండ్ల గణేష్ దృష్టిలో ఛార్మీ వ్యాంపా? రెండో పెళ్లికి సిద్దమైన ప్రముఖ నటి.. రష్మీపై సుధీర్ అలా..
- Finance
IT Jobs: భారత IT ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. కంపెనీలు చేస్తున్న ఆ పనితో ఇక కష్టమే..
- Lifestyle
బుధుడు శుక్రుని కలయిక వల్ల ఈ 6 రాశుల వారికి అమోఘం కాబోతుంది.. మరి మీ రాశి ఇక్కడ ఉందా..
- Automobiles
కార్తిక్ ఆర్యన్: ఖరీదైన గిఫ్ట్ పొందాడు.. భారదేశంలోనే ఫస్ట్ ఓనర్ అయిపోయాడు
- Travel
ట్రెక్కింగ్ ప్రియుల స్వర్గధామం.. జీవ్‌ధన్ ఫోర్ట్!
PhonePeలో రూ.100 SIP పెట్టుబడి పద్దతిలో బంగారంను పొందవచ్చు
ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఆన్లైన్ పద్దతిలో పేమెంట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆన్లైన్ పేమెంట్ కోసం అనేక రకాల వాలెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌లలో PhonePe కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఫోన్‌పే తన యొక్క వినియోగదారుల కోసం కొత్త ప్రొడెక్టుని ప్రారంభించింది. దీని ద్వారా వినియోగదారులు UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) ద్వారా బంగారం కొనుగోలు కోసం పెట్టుబడుల SIP(సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) చేయగలరు. ప్రపంచంలో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి SIPలు చాలా సాధారణమైనవి మరియు ప్రసిద్ధమైనవి. ప్రతి నెలా పెట్టుబడి కోసం చిన్న మొత్తాన్ని కేటాయించే వినియోగదారులు భవిష్యత్తులో ఎక్కువ రాబడిని పొందడానికి SIP విధానంపై ఆధారపడతారు. భారతీయ వినియోగదారులు ఫోన్‌పే ద్వారా బంగారంను కొనుగోలు చేయడం కోసం మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిని పెట్టడానికి అదే మోడల్‌ను ప్రారంభించింది. దీని గురించి గొప్ప విషయం ఏమిటంటే వినియోగదారులు ఇప్పుడు బంగారం కొనుగోలుకు SIP పెట్టుబడులు చేయడానికి UPIపై ఆధారపడవచ్చు.దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఫోన్‌పే బంగారం కోసం రూ.100లతో SIP పెట్టుబడి
భారతీయ వినియోగదారులు బంగారం కొనుగోలు కోసం నెలకు 100 రూపాయలతో పెట్టుబడిని ప్రారంభించవచ్చని ఫోన్‌పే తెలిపింది. ఫోన్‌పే వినియోగదారులు SIP పెట్టుబడితో అధిక స్వచ్ఛతతో 24k బంగారంను పొందవచ్చు. బంగారంపై పెట్టుబడిని పెట్టి దీర్ఘకాలంలో ఎక్కువ రాబడిని పొందాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. SIPపై వినియోగదారులకు పూర్తి నియంత్రణ ఉంటుందని మరియు వారు కోరుకున్నప్పుడు బంగారాన్ని విక్రయించవచ్చని ఫోన్‌పే తెలిపింది. విక్రయించిన బంగారంతో సంబంధించిన డబ్బు నేరుగా వినియోగదారుల బ్యాంకు అకౌంటులలో జమ అవుతుంది.

ఫోన్‌పే ద్వారా బంగారం కొనుగోలుపై SIP పెట్టుబడులు చేయడం కోసం వినియోగదారులు ముందుగా గోల్డ్ ప్రొవైడర్‌ను ఎంపిక చేసుకోవాలి. తరువాత వారు ప్రతి నెల చెల్లించే మొత్తాన్ని పేర్కొనాలి. ఆ తరువాత వారి UPI పిన్ను నమోదు చేయడం ద్వారా లావాదేవీని యాక్సిస్ చేయవచ్చు.
SIPని సెటప్ చేయడం అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆపై వినియోగదారులు దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకా వినియోగదారులు తమ నగదు పెట్టుబడిని బంగారు కడ్డీ లేదా బంగారు నాణెం రూపంలో రీడీమ్ చేసుకోవడానికి కూడా ఎంచుకోవచ్చు. అది వారి ఇంటి వద్దకే డెలివరీ చేయబడుతుంది. ఇది PhonePe నుండి ఒక గొప్ప ఆఫర్ మరియు ఇది మిలియన్ల మంది భారతీయులను సంతోషపరుస్తుంది.
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999