ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు’

Posted By:

ఓ ప్రియుడి తన ప్రేయసితో కలిసి ప్రపంచాన్ని చుట్చొచ్చిన వైనం వెబ్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. మురాడ్ వోస్మన్ అతని గర్ల్ ఫ్రెండ్ నటాలియా జాక్రోవ్‌తో కలిసి విహారానికి అనువైన సింగపూర్, బార్సిలోనా, హాంగ్‌కాంగ్ వంటి ప్రాంతాలను సందర్శించారు. ఇందులో పెద్ద విశేషమేముందని మీకు సందేహం కలగొచ్చు. విహారంలో భాగంగా వీరు చిత్రీకరించిన పలు ఛాయా చిత్రాలు సృజనాత్మక మేళవింపును కలిగి ఫోటోగ్రఫీ ప్రపంచానికే కొత్త అందాన్ని తీసుకువచ్చాయి.

ఈ క్రింది గ్యాలరీలోని ఫోటోలను మీరు చూసినట్లయితే నటాలియా తన ప్రియుడిని కొత్త ప్రపంచం వైపు తీసుకువెళుతున్న తీరు నిజంగా అద్భతం. ఏదేమైనప్పటికి తమ ఆలోచనా పరిజ్ఞానంతో ఫోటోగ్రఫీకి కొత్త నిర్వచనాన్ని తీసుకువచ్చిన ఈ తుంటరి జంటను అభినందించక తప్పదు. ఈ ఛాయా చిత్రాలను చూసిన వెంటనే ఫోటోలను ఈ విధంగా కూడా చిత్రీకరించవచ్చా..? అన్న భావన కలగకుండా మానదు. ‘ఫాలో మీ' శీర్షికతో ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఫోటో సీరీస్‌ను కొద్ది కాలంలోనే 50,000 మంది అనుకరించటం గొప్ప విషయం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు’

ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు'

ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు’

ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు'

ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు’

ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు'

ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు’

ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు'

ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు’

ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు'

ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు’

ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు'

ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు’

ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు'

ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు’

ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు'

ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు’

ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు'

ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు’

ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు'

ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు’

ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు'

ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు’

ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు'

ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు’

ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు'

ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు’

ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు'

ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు’

ప్రేయసితో ప్రియుడు ‘అదిరిపోయే సీన్లు'

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot