ఆ 20 నగరాల్లో.. కొత్త శకం మొదలైందా..?

Posted By:

ఆధునిక మనిషి జీవన అలవాట్లలో భాగంగా ఇంటర్నెట్ వినియోగం ఓ భాగంగా మారిపోయింది. ప్రపంచం ఇంటర్నెట్ వైపు పరుగులు తీస్తోన్న నేపథ్యంలో ప్రముఖ నగరాలు స్మార్ట్ కనెక్టువిటీ హంగులతో కనువిందు చేస్తున్నాయి. యువత నుంచి పెరుగుతున్న ఆసక్తి కారణంగా ఇండియాలో ఇంటర్‌నెట్ వినియోగం రోజురోజుకు విస్తరిస్తున్నప్పటికి ఇంటర్నెట్ స్పీడ్ మాత్రం ఆశించిన మేర విస్తరించటం లేదు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా వేగవంతమైన నెట్‌‍వర్కింగ్ వనురులతో కనెక్ట్ కాబడి నవ నాగారికతకు అద్దం పడుతోన్న 20 ప్రముఖ నగరాలను మీ ముందుంచుతున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సియోల్, దక్షిణ కొరియా

ఈ నగరం అడుగుడుగునా ఉచిత వైఫై స్టేషన్లు, మీడియా పోల్స్ అలానే స్మార్ట్ ట్రాన్స్‌పోర్టేషన్ వ్యవస్థలు మనకు కనిపిస్తాయి.

హాంగ్ కాంగ్, చైనా

అత్యాధునిక ఇంటర్నెట్ వసతులు ఈ నగరంలో ఉన్నాయి.

టోక్యో, జపాన్

అత్యాధునిక ఇంటర్నెట్ వసతులతో పాటు వై-ఫై కనెక్టువిటీ సౌకర్యాలు ఈ నగరంలో అడుగడుగునా కనిపిస్తాయి.

సింగపూర్

ఆధునిక టెక్నాలసీ వసతులను ఆస్వాదిస్తున్న నగరాల్లో సింగపూర్ ఒకటి

బార్సిలోనా, స్పెయిన్

 

మాంట్రియల్, క్యూబెక్

సీటెల్, వాషింగ్టన్

జెనీవా, స్విట్జర్లాండ్

స్టాక్‌హోమ్, స్విడెన్

హెల్సింకి, ఫిన్లాండ్

పారిస్, ఫ్రాన్స్

ఫ్లోరెన్స్, ఇటలీ

ప్రేగ్, చెక్ రిపబ్లిక్

Amsterdam, Netherlands

అట్లాంటా, జార్జియా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Photos: 20 of the world's most connected, innovative cities. Read more in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot