Just In
- 11 min ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 23 hrs ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
Don't Miss
- Sports
INDvsNZ : పృథ్వీ షాకు అవకాశం లేదు.. తేల్చి చెప్పిన మాజీ దిగ్గజం!
- Movies
Pathaan day 2 Collections బాక్సాఫీస్‌పై షారుక్ దండయాత్ర.. కలెక్షన్లు సునామీ.. 300 కోట్లకు చేరువగా!
- News
వైఎస్సార్ స్వాంతంత్ర్య సమరయోధుడా? రిపబ్లిక్ డే సాక్షిగా వైఎస్ షర్మిలకు తప్పని ట్రోల్స్!!
- Finance
Stock Market: బేజారులో దేశీయ స్టాక్ మార్కెట్లు.. అక్కడ అంతా బాగానే ఉన్నప్పటికీ.. ఎందుకిలా
- Automobiles
XUV400 EV బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా.. బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా?
- Lifestyle
ఉస్త్రాసనం క్యామెల్ పోజ్: నడుముకు బలం చేకూర్చి శరీరానికి శక్తినిస్తుంది
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
ఫేస్‌బుక్ ఉద్యోగులకు అదిరిపోయే పార్టీ!
ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ తన ఉద్యోగులకు సమ్మర్ పార్టీ (వేసవి పార్టీ)ని ఏర్పాటు చేసింది. పార్టీలో భాగంగా ఏర్పాటు చేసిన ‘ఫెర్సిస్ వీల్', ‘మ్యాజిక్ బబుల్స్', ‘పెట్టింగ్ జూ' వంటి అంశాలు మిగితా ప్రపంచం ఈర్ష్య పడే విధంగా ఆకట్టుకున్నాయి. ఈ పార్టీకి సంబంధించిన పలు దృశ్యాలను పలు ఉద్యోగులు తమ ఫేస్‌బుక్ పేజీల్లో పోస్ట్ చేసుకున్నారు. వాటిలో పలు ఆసక్తికర దృశ్యాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

ఫేస్‌బుక్ ఉద్యోగులకు అదిరిపోయే సమ్మర్ పార్టీ!
Facebook's Extravagant Summer Party

నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను గుర్తించటం ఏలా..?
ఫేస్‌బుక్‌లో మోసాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. నకిలీ ప్రొఫైళ్లను సృష్టిస్తున్న పలువురు ఆకతాయిలు స్నేహం పేరుతో వంచనకు పాల్పడుతున్నారు. ఇటీవల వెల్లడైన ఓ అధ్యయనం కూడా ఇదే అంశాన్ని రుజువు చేస్తోంది. కెనడాలోని బ్రిటీష్ కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు బృందం సోషల్ బోట్స్ పేరుతో 100కు పై చిలుకు నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌లను సృష్టంచి వాటిని పబ్లిక్‌లోకి వదిలారు. కొన్ని వారాల వ్యవధిలోనే ఈ నకిలీ అకౌంట్‌లు 3 వేల మందిని స్నేహితులుగా చేసుకున్నాయి. ఈ పరిశోధనను నేతృత్వం వహించిన యాజాన్‌బోష్మఫ్ ఆసక్తికర అంశాలను బహిర్గతం చేసారు. తాము సేకరించిన సమాచారం ఆధారంగా పలు అకౌంట్‌లకు సంబంధించి లోతైన సమచారాన్ని రాబట్టగలిగామని ఆయన తెలిపారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఫేస్‌బుక్ యూజర్లు తమకు తెలియని వారితో స్నేహం చేయటం మానుకోవాలని అన్నారు.
మీకు తెలయని ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందా.సదరు అభ్యర్థనను అంగీకరించే ముందు ఆ అకౌంట్ మంచిదో నకిలీదో తెలుసుకోవల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను గుర్తించే క్రమంలో పాటించాల్సిన అంశాలు. మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను పంపిన అనుమానాస్పద ఫేస్‌బుక్ అకౌంట్‌కు సంబంధించి ప్రొఫైల్‌ను తెరచి ఫోటోల కోసం శోధించండి. ప్రొఫైల్‌లో ఒక ఫోటో మాత్రమే ఉన్నట్లయితే అది ఖచ్చితంగా ఫేక్ అకౌంటే. ఆ అకౌంట్‍కు సంబంధించి స్టేటస్ అప్‌డేట్‌లతో పాటు వాల్ పోస్టులు ఇంకా కామెంట్‌లను చూడండి. సదరు ఫేస్‌బుక్ అకౌంట్ యూజర్ చాలా కాలం క్రితం నుంచి ఎటువంటి పోస్టింగ్స్ ఇంకా కామెంట్లకు పాల్పడనట్లయితే నకిలీ అకౌంట్ గానే భావించాల్సి ఉంటుంది. అనుమానాస్పద ఫేస్‌బుక్ అకౌంట్‌కు సంబంధించి స్నేహితుల జాబితాను తిరగవేయండి. అందులో ఎక్కువ శాతం మంది స్నేహితులు వ్యతిరేక జెండర్ అయినట్లయితే ఆ అకౌంట్ సరదా కోసం సృష్టించనదని నిర్థారణకు రావచ్చు. అనుమానాస్పద ఫేస్‌బుక్ అకౌంట్‌కు సంబంధించి పుట్టిన రోజు వివరాలను క్షుణ్నంగా పరిశీలించండి. 1-1-1990, 31-12-1988 వంటి ఫ్యాన్సీ తేదీలు మీరు తారసపడినట్లయితే ఓ సారి ఆలోచించండి. ఆడవారి ప్రొఫైల్స్‌ను కలిగి ఉన్న నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌లు ఫోన్ నెంబర్లను కలిగి ఉంటాయి. ఈ విషయాన్ని మరిచిపోవద్దు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470