చైనా వీధుల్లో...అదృశ్య మనిషి!!
చైనాలోని షాండోంగ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కళాకారుడు లియూ బోలిన్ (Liu Bolin) తన అదృశ్య కళాత్మకతతో ప్రపంచాన్ని ఆలోచింపచేస్తున్నాడు. 1973లో జన్మించిన ఈ కళాచతురుడు ఫైన్ ఆర్ట్స్ కోర్సుకు సంబంధించి 1995లో బ్యాచిలర్ డిగ్రీని, 2001లో మాస్టర్ డిగ్రీని అందుకున్నాడు. ఇతని కళలోని సృజనాత్మకత ప్రపంచ దేశాలను ఆకట్టుకుంటోంది.
అదృశ్య మనిషిగా గుర్తింపుతెచ్చుకుని బోలిన్ ‘హైడింగ్ ఇన్ ద సిటీ' సిరీస్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సిరీస్‌లోని పలు ఆర్ట్ వర్క్‌లు బోలిన్ కళాత్మకతను ఉన్నత శిఖరాలకు చేర్చాయి. ఈ ఆర్డ్ వర్క్‌లలో భాగంగా ప్రకృతిలో బోలిన్ మమేకమైన తీరు ప్రతిఒక్కరిని ఆలోచింపచేస్తుంది. జీవం ఉట్టిపడే కళ కోసం బోలిన్ పరితపిస్తాడనటానికి ఈ క్రింది ఫోటోలే ప్రత్యక్ష నిదర్శనాలు.
పాఠకుల అభిరుచిలను దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తన్న వినూత్న చిత్రాలకు సంబంధించి ఫోటో గ్యాలరీతో కూడిన కథనాన్ని గిజ్‌బాట్ ప్రతి రోజు పోస్ట్ చేస్తోంది. పాఠకుల ఆసక్తి మేరకు ఈ చిత్రాలను వివిధ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌ల నుంచి సేకరించటం జరుగుతోంది. గిజ్‌బాట్ ప్రచురిస్తోన్న ఈ ఫోటోలకు సంబంధించిన పూర్తి హక్కులు ఆయా ఫోటోగ్రాఫర్లు లేదా రూపకర్తలకే చెందుతాయి. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.
(పాఠకులకు గమనిక ఈ క్రింది గ్యాలరీలో పొందుపరిచిన ఫోటోలను వివిధ ఇంటర్నెట్ వనరుల నుంచి సేకరించటం జరిగింది. పూర్తి క్రెడిట్స్ ఆయా ఫోటోగ్రాఫర్లకే చెందుతాయి.)

చైనా వీధుల్లో అదృశ్య మనిషి!!
చైనా వీధుల్లో అదృశ్య మనిషి!!
photo credit: Eli Klein Fine Art, © Liu Bolin

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications