ఫేస్‌బుక్ సీఈఓ చిన్ననాటి ఫోటోలు!

|

ఆన్‌లైన్ సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీసులను విశ్వవ్యాప్తంగా అందిస్తున్న ప్రముఖ వెబ్‌సైట్‌లలో ఫేస్‌బుక్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఈ సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌కు 1.15బిలియన్ (మార్చి 2013 లెక్కల ప్రకారం) యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఫేస్‌బుక్‌ను ఫిబ్రవరి 2004లో మార్క్ జూకర్ బెర్గ్ ప్రారంభించటం జరిగింది. ఫేస్‌బుక్ వెబ్‌సైట్‌ను రూమ్‌మేట్స్ ఎడ్వార్డో సావెరిన్, డస్టిన్ మాస్కోవిట్జ్, క్రిస్ హ్యూస్‌లతో కలిసి మార్క్ జూకర్స్ బర్గ్ ఆరంభించారు. తొలుత ‘దిఫేస్‌బుక్.కామ్' అనే పేరుతో ప్రారంభించి.. ఫిబ్రవరి 4, 2008వ సంవత్సరంలో ‘ఫేస్‌బుక్.కామ్'గా మార్చారు. 23వ ఏటే టెక్ బిలియనీర్‌గా గుర్తింపుతెచ్చుకున్న మార్క్ జూకర్‌బెర్గ్, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన విద్యాభ్యాసాన్ని సగంలోనే ముగించాల్సి వచ్చింది.

కోట్లాది మంది యూజర్లతో ప్రపంచదేశాలను కలగలుపుతున్న మార్క్ జూకర్‌బెర్గ్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ ఫేస్‌బుక్‌కు గొప్ప చరిత్రే ఉంది. తొలత ఈ సామాజిక సైట్ ‘ఫేస్‌మాష్ డాట్‌కామ్ 'గా ప్రారంభమైంది. దీని రూపకర్త మార్క్ జూకర్స్‌బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన మిత్రులతో కలిసి ఫేస్‌మాష్ కార్యకలాపాలను ప్రారంభించాడు. సదరు విశ్వవిద్యాలయంలోని అమ్మాయిలు, అబ్బాయిల ఫోటోలను వారికి తెలియకుండా వారి వారి ప్రొఫైల్స్ నుంచి సేకరించి తన లోకల్ నెట్‌వర్క్‌లో పొందుపరిచాడు. ఈ చర్య మార్క్‌ను నేరారోపణలు ఎదుర్కొనేలా చేసింది. ఈ వివాదం ముగిసిన అనంతరం ఫిబ్రవరి 4వ తేదిన ఫేస్‌మాష్ డాట్‌కామ్ ‘ద ఫేస్‌బుక్ డాట్ కామ్'గా రూపాంతరం చెందింది. 30 రోజుల వ్యవధిలనో ద ఫేస్‌బుక్ కాస్తా ఫేస్‌బుక్‌లా మారిపోయింది. క్రింది స్లైడ్‌షోలో మార్క్ జూకర్‌బెర్గ్ చిన్ననాటి ఫోటోలను చూడొచ్చు..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్ సీఈఓ చిన్ననాటి ఫోటోలు!

ఫేస్‌బుక్ సీఈఓ చిన్ననాటి ఫోటోలు!

ఫేస్‌బుక్ సీఈఓ చిన్ననాటి ఫోటోలు!

ఫేస్‌బుక్ సీఈఓ చిన్ననాటి ఫోటోలు!

ఫేస్‌బుక్ సీఈఓ చిన్ననాటి ఫోటోలు!

ఫేస్‌బుక్ సీఈఓ చిన్ననాటి ఫోటోలు!

ఫేస్‌బుక్ సీఈఓ చిన్ననాటి ఫోటోలు!

ఫేస్‌బుక్ సీఈఓ చిన్ననాటి ఫోటోలు!

ఫేస్‌బుక్ సీఈఓ చిన్ననాటి ఫోటోలు!

ఫేస్‌బుక్ సీఈఓ చిన్ననాటి ఫోటోలు!

ఫేస్‌బుక్ సీఈఓ చిన్ననాటి ఫోటోలు!

ఫేస్‌బుక్ సీఈఓ చిన్ననాటి ఫోటోలు!

ఫేస్‌బుక్ సీఈఓ చిన్ననాటి ఫోటోలు!

ఫేస్‌బుక్ సీఈఓ చిన్ననాటి ఫోటోలు!

ఫేస్‌బుక్ సీఈఓ చిన్ననాటి ఫోటోలు!

ఫేస్‌బుక్ సీఈఓ చిన్ననాటి ఫోటోలు!

ఫేస్‌బుక్ సీఈఓ చిన్ననాటి ఫోటోలు!

ఫేస్‌బుక్ సీఈఓ చిన్ననాటి ఫోటోలు!

ఇంటర్నెట్ గురించి పలు ఆసక్తికర నిజాలు:

ఇండియాలో మొత్తం 164.81మిలియన్ల పై చిలుకు ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. - సగుటున ఒక్కో ఇంటర్నెట్ యూజర్ రోజుకు 26 నిమిషాల చొప్పున ఆన్‌లైన్‌లో గడుపుతున్నాడు. - దేశంలోని 87.1 మిలియన్ ఇంటర్నెట్ యూజర్లు స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ఇంటర్నెట్ కార్యకలాపాలు సాగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ఇంటర్నెట్‌ను వినియోగించుకునే వారి సంఖ్య దేశంలో 2015 నాటికి 165 మిలియన్‌లకు చేరుకునే అవకాశం ఉందని విశ్లేషణులు చెబుతున్నాయి. - భారత్‌లో ఫేస్‌బుక్‌కు 71 మిలియన్ల పై చిలుకు యూజర్లు ఉన్నారు. ట్విట్టర్‌కు 20 మిలియన్ల మంది. లింకిడిన్‌కు 20 మిలియన్‌ల మంది యూజర్లు ఉన్నారు. - 2015 నాటికి ఇండియా అత్యధిక ఫేస్‌బుక్ యూజర్‌లను కలిగిన దేశంగా ఎదగనుంది. - ముంబై అత్యధికంగా 3.7మిలియన్ ఫేస్‌బుక్ యూజర్‌లను కలిగి ఉంది. - భారత్‌లో ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్న వారిలో 73శాతం మంది పురుషులు, 27శాతం మంది మహిళలు ఉన్నారు. - భారత్‌లో 142,339 మంది గూగుల్+ యూజర్లు ఉన్నారు. - సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్న వారు అత్యధికంగా 15-24 సంవత్సరాల వయస్సు కలిగిన వారే. - ఇండియాలో ఫేస్‌బుక్ వృద్ధి గణనీయంగా పెరిగిపోతోంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X