కుక్క మనిషిలా..?

|

కుక్క మనిషిలా షికార్లు చేయటం ప్రారంభిస్తే..?,వినడానికే విడ్డూరంగా ఉంది కదండి. ఈ క్రింది ఫోటోగ్యాలరీలో మీరు చూడబోయే ఫోటోషాప్ అద్భుతాలు మీకో కొత్త లోకాన్ని పరిచయం చేస్తాయి. ఫోటోషాప్..ఓ అద్భుతమైన సాంకేతిక కళ. ఈ ఫోటో ఎడిటింగ్ సాప్ట్ వేర్ ద్వారా సాధారణ ఫోటోగ్రాఫ్ లను సైతం కళాత్మకంగా మలచవచ్చు. ఫోటోలను వినూత్నంగా తీర్చిదిద్దటంలో ‘ఫోటోషాప్' సాఫ్ట్‌వేర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఫోటో షాఫ్ సాఫ్ట్ వేర్ లో పొందుపరిచిన అనేక ఫోటో ఎడిటింగ్ టూల్స్ ఫోటోకు కొత్త హంగులను జోడిస్తాయి.

నేటి ఉరుకుల పరుగుల కమ్యూనికేషన్ ప్రపంచంలో ఫోటోషాప్ అనేక విధాలుగా ఉపయోగపడుతోంది. గ్రాఫిక్ ఇంకా మీడియా రంగాల్లో ఫోటోషాప్ కీలకంగా మారింది. ఫోటో‌షాప్‌లోని ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ సాయంతో ఛాయా చిత్రాలను కావల్సిన రీతిలో మార్చేస్తున్నారు. ఈ చర్య ద్వారా మెరుగైన ఫలితాలు రాబడుతున్నప్పటికి మితిమీరిని వినియోగం పలు సందర్భాల్లో తలనొప్పిని తెచ్చిపెడుతోంది. నేటిమన ప్రత్యేక ఫోటో గ్యాలరీ శీర్షికలో భాగంగా పలు మ్యాగజైన్‌లలో చోటుచేసుకున్న పలు దారుణమైన ఫోటోషాప్ తప్పిదాలను మీకు పరిచయం చేస్తున్నాం. తిలకించేందుకు క్లిక్ చేయండి.

 కుక్క మనిషిలా..?

కుక్క మనిషిలా..?

కుక్క మనిషిలా..?

 కుక్క మనిషిలా..?

కుక్క మనిషిలా..?

కుక్క మనిషిలా..?

 కుక్క మనిషిలా..?

కుక్క మనిషిలా..?

కుక్క మనిషిలా..?

 కుక్క మనిషిలా..?
 

కుక్క మనిషిలా..?

కుక్క మనిషిలా..?

 కుక్క మనిషిలా..?

కుక్క మనిషిలా..?

కుక్క మనిషిలా..?

 కుక్క మనిషిలా..?

కుక్క మనిషిలా..?

కుక్క మనిషిలా..?

 కుక్క మనిషిలా..?

కుక్క మనిషిలా..?

కుక్క మనిషిలా..?

 కుక్క మనిషిలా..?

కుక్క మనిషిలా..?

కుక్క మనిషిలా..?

 కుక్క మనిషిలా..?

కుక్క మనిషిలా..?

కుక్క మనిషిలా..?

 కుక్క మనిషిలా..?

కుక్క మనిషిలా..?

కుక్క మనిషిలా..?

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X