ఖరీదైన ఫోన్‌లు (ఫోటో గ్యాలరీ)

Posted By:

కమ్యూనికేషన్ ప్రపంచంలో మొబైల్‌ఫోన్ సరికొత్త అధ్యయనానికి తెరలేపింది. సరిగ్గా అరచేతిలో ఇమిడిపోయే ఈ బుల్లి సమాచార పరికరం సెకన్ల వ్యవధిలో బంధాలను కలుపుతోంది. ధనిక, పేద అన్నభేదం లేకండా అన్ని వర్గాల ప్రజలకు సెల్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చేశాయి.

అయితే, మొబైల్ ఫోన్ వినియోగం విషయంలో హుందాగా, భిన్నంగా ఉండాలనేకునే వారి కోసం ఆలోచించే వారి కోసం పలు ఖరీదైన ఫోన్‌లు రూపుదిద్దుకున్నాయి. బంగారం అలాగే వజ్రపు హుంగులతో డిజైన్ కాబడి ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ పది స్ధానాల్లో నిలిచిన ఖరీదైన సెల్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం....

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీల కోసం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డైమండ్ క్రిప్టో స్మార్ట్‌ఫోన్ (Diamond Crypto Smartphone):

తయారు చేసింది: రష్యన్ సంస్థ,
ప్రత్యేకతలు: 50 ప్రత్యేక వజ్రాలతో ఫోన్‌ను డిజైన్ చేశారు.
ధర $1.3 మిలియన్.

గోల్డ్‌స్ట్రైకర్ ఐఫోన్ 3జీఎస్ సుప్రీమ్ (Goldstriker iPhone 3GS Supreme):

తయారు చేసింది: గోల్డ్‌స్ట్రైకర్ ఇంటర్నేషనల్,
ఫోన్ డిజైనింగ్‌లో భాగంగా 53వజ్రాలతో పాటు 22 క్యారెట్ల బంగాన్ని ఉపయోగించారు.
ధర $3.2మిలియన్

సోనీ ఎరిక్సన్ బ్లాక్ డైమండ్ (Sony Ericsson Black Diamond):

ధర $300,000.

గోల్డ్‌విష్ ‘లీ మిలియన్' పీస్ యునిక్ (GoldVish ‘Le Million' Piece Unique):

గోల్డ్‌విష్ ‘లీ మిలియన్' పీస్ యునిక్ (GoldVish ‘Le Million' Piece Unique):
ధర $1.3 మిలియన్

యఐసీ నార్డిన్ ద చైర్మన్ (Ulysse Nardin's The Chairman):

యఐసీ నార్డిన్ ద చైర్మన్ (Ulysse Nardin's The Chairman):
ధర $49,500

బుచిరాన్ ఫర్ వెర్టూ కోబ్రా (Bucheron for Vertu Cobra):

బుచిరాన్ ఫర్ వెర్టూ కోబ్రా (Bucheron for Vertu Cobra):
ధర $310,000

వెర్టూ సిగ్నేచర్ (Vertu Signature):

వెర్టూ సిగ్నేచర్ (Vertu Signature):
ధర $81,000

గోల్డ్‌విష్ ‘లీ మిలియన్’ పీస్ యునిక్ (GoldVish ‘Le Million’ Piece Unique):

గోల్డ్‌విష్ ‘లీ మిలియన్' పీస్ యునిక్ (GoldVish ‘Le Million' Piece Unique):
ధర $1.3 మిలియన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot