బాబోయ్! సాహసాల వీరులు

|

అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చరిత్ర పుటల్లో నిలుస్తుంది. 1955 నుంచి ఏటా ప్రచురించ బడుతున్న ఈ ప్రామాణిక పుస్తకంలోఅసాధారణ ప్రతిభను కనబరిచే మానవ సాహసాలతో పాటు ప్రకృతిలో చోటుచేసుకునే అద్భుతాలకు చోటు కల్పిస్తున్నారు.

 

ప్రపంచవ్యాప్తంగా కాపీ రైట్ పొందిన పుస్తకాల అమ్మకాల్లో ‘ది బెస్ట్ సెల్లింగ్ బుక్'గా గిన్నీస్‌బుక్ ఆఫ్ రికార్డ్స్ పుస్తకం గుర్తింపును మూటగట్టుకుంది. ఈ గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించాలని అనేక మంది కలలుకంటుంటారు. కానీ.. ఈ రికార్డ్స్‌ పుస్తకంలో చోటు దక్కించుకునే ఘనత ప్రతిభ కలవారిని మాత్రమే వరిస్తుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా తమ అసాధారణమైన ప్రతిభతో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులలో చోటు సంపాదించుకున్న రికార్డు వీరుల సాహసాలను మీకు చూపిస్తున్నాం.

బాబోయ్! సాహసాల వీరులు

బాబోయ్! సాహసాల వీరులు

వామ్మె... చర్మం లాగేసుకుంటున్నాడు

బాబోయ్! సాహసాల వీరులు

బాబోయ్! సాహసాల వీరులు

బాబోయ్.. ఒళ్లంతా సూదులు

బాబోయ్! సాహసాల వీరులు

బాబోయ్! సాహసాల వీరులు

చూడండి తేలును తినేస్తున్నాడు.

 

 

బాబోయ్! సాహసాల వీరులు
 

బాబోయ్! సాహసాల వీరులు

ఇంత పెద్దది తినేస్తాడు..

బాబోయ్! సాహసాల వీరులు

బాబోయ్! సాహసాల వీరులు

పాముతో చెలగాటం

బాబోయ్! సాహసాల వీరులు

బాబోయ్! సాహసాల వీరులు

వామ్మో.. అంత పెద్ద నాలుకా

బాబోయ్! సాహసాల వీరులు

బాబోయ్! సాహసాల వీరులు

పాములతో దోస్తీ....

బాబోయ్! సాహసాల వీరులు

బాబోయ్! సాహసాల వీరులు

ఎంత పెద్ద చెవులో......

బాబోయ్! సాహసాల వీరులు

బాబోయ్! సాహసాల వీరులు

ఈమె గోళ్లు చూసారా...

బాబోయ్! సాహసాల వీరులు

బాబోయ్! సాహసాల వీరులు

చూడండి విమానాన్నిలాగేస్తున్నాడు

బాబోయ్! సాహసాల వీరులు

బాబోయ్! సాహసాల వీరులు

మొహమంతా రింగులతో....

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X