Just In
- 17 hrs ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 1 day ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
Don't Miss
- News
బెంగళూరులో సరికొత్త `సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా`: ముఖ్యమంత్రి ప్రకటన
- Movies
హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో విజయ్.. భార్యకు విడాకులు? హిట్టు సినిమాకు మించి సంగీతతో ప్రేమకథ!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
యాపిల్ ఫ్యాక్టరీలో నమ్మలేని నిజాలు!
చిరాకుపుట్టించే మరుగుదొడ్లు.. ఇరుకు వాతావరణంతో కూడిన పడక గదులు..విపరీతమైన ఒత్తిడి.. వారానికి 66 గంటల పని.. కేవలం ఒక్క రోజు మాత్రమే సెలవు.. కార్మిక చట్టాన్ని ఉల్లంఘించి చైనా యాపిల్ కంపెనీల్లో జరుగుతున్న ఉదంతాలివి.
యాపిల్ ఉత్పత్తులను తయారు చేసే యాపిల్ చైనా ఫ్యాక్టరీలో పని వాతావరణం లోపోబయిష్టంగా ఉందంటూ చైనా లాబర్ వాచ్ (సీఎల్ డబ్ల్యూ) ఇటీవల ఓ నివేదికను వెల్లడించింది. ఇక్కడి పనివాతావరణానికి సంబంధించి ఓ ఆసక్తికర వీడియోను సీఎల్‌డబ్ల్యూ విడుదల చేసింది. ఈ నేపధ్యంలో యాపిల్ చైనా కంపెనీలు పనితీరు తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఒక్కో గదిలో 12మండి పడుకోవాలి:
ఉద్యోగులకు కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో చైనా యాపిల్ కంపెనీలు వ్యవహరిస్తున్న తీరును సీఎల్‌డబ్ల్యూ తీవ్రస్థాయిలో ఎండగట్టింది. ఈ కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా బాలకార్మికులను పనిలో చేర్చుకుంటున్నాయి. వివిధ కన్సల్టెన్సీల ద్వారా ఈ కంపెనీల్లో చేరుతున్న ఉద్యోగుల జీతం నుంచి కొంత మొత్తాన్ని అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఉద్యోగులకు కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో ఈకంపెనీలు పూర్తి స్ధాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నాయనటానికి ఈ ఫోటోలే ప్రత్యక్ష నిదర్శనాలు..........

ఈ ఇరుకు గదుల్లో 12 మంది పడుకోవాలి.
ఈ ఇరుకు గదుల్లో 12 మంది పడుకోవాలి.

ఈ ఇరుకు గదుల్లో 12 మంది పడుకోవాలి.
యాపిల్ ఫ్యాక్టరీలో నమ్మలేని నిజాలు!
ఈ ఇరుకు గదుల్లో 12 మంది పడుకోవాలి.

ఏర్పాటు చేసిన 5 షవర్ల క్రిందనే వందల మంది స్నానాలు చేయాల్సి ఉంది.
యాపిల్ ఫ్యాక్టరీలో నమ్మలేని నిజాలు!
ఏర్పాటు చేసిన 5 షవర్ల క్రిందనే వందల మంది స్నానాలు చేయాల్సి ఉంది.

శుభ్రతలేని స్నానాల దొడ్డి.
యాపిల్ ఫ్యాక్టరీలో నమ్మలేని నిజాలు!
శుభ్రతలేని స్నానాల దొడ్డి.

మరుగుదొడ్లు చూడండి ఎంత అపరిశుభ్రంగా ఉన్నాయో..?
యాపిల్ ఫ్యాక్టరీలో నమ్మలేని నిజాలు!
మరుగుదొడ్లు చూడండి ఎంత అపరిశుభ్రంగా ఉన్నాయో..?

ఇక్కడ ఆయా విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులకు చేస్తున్న పని పై ఏమాత్రం అవగాహన లేదు.
యాపిల్ ఫ్యాక్టరీలో నమ్మలేని నిజాలు!
ఇక్కడ ఆయా విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులకు చేస్తున్న పని పై ఏమాత్రం అవగాహన లేదు.

ఉద్యోగులకు తీవ్రమైనన పనిఒత్తిడి. వారానాకి 66 గంటల పని. ఒక్క రోజు మాత్రమే సెలవు.
యాపిల్ ఫ్యాక్టరీలో నమ్మలేని నిజాలు!
ఉద్యోగులకు తీవ్రమైనన పనిఒత్తిడి. వారానాకి 66 గంటల పని. ఒక్క రోజు మాత్రమే సెలవు.

ఉద్యోగులు రోజు 11 గంటలు పైనే పని చేయాల్సి ఉంటుందతి. ఓవర్ టైమ్ చెల్లింపులు ఉండవు.
యాపిల్ ఫ్యాక్టరీలో నమ్మలేని నిజాలు!
ఉద్యోగులు రోజు 11 గంటలు పైనే పని చేయాల్సి ఉంటుందతి. ఓవర్ టైమ్ చెల్లింపులు ఉండవు.

ఈ కంపెనీల్లో పనిచేసే పలువురు సీనియర్ ఉద్యోగులు రోజుకు 600 ఐప్యాడ్ లను బిగించగలరు.
యాపిల్ ఫ్యాక్టరీలో నమ్మలేని నిజాలు!
ఈ కంపెనీల్లో పనిచేసే పలువురు సీనియర్ ఉద్యోగులు రోజుకు 600 ఐప్యాడ్ లను బిగించగలరు.

వారానికి 6 రోజుల పని.
యాపిల్ ఫ్యాక్టరీలో నమ్మలేని నిజాలు!
వారానికి 6 రోజుల పని.

చైనా నిబంధనలు ప్రకారం ఇక్కడి పనివాతావరణం పూర్తిగా చట్టవిరుద్ధం.
యాపిల్ ఫ్యాక్టరీలో నమ్మలేని నిజాలు!
చైనా నిబంధనలు ప్రకారం ఇక్కడి పనివాతావరణం పూర్తిగా చట్టవిరుద్ధం.

మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవలు ఉండవు.
యాపిల్ ఫ్యాక్టరీలో నమ్మలేని నిజాలు!
మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవలు ఉండవు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470