అంతరిక్షంలోని ఆ తుఫాకీ ఎవరిదీ..?

Written By:

అంతరిక్షాన్ని జల్లెడపడుతున్న నాసా తాజాగా అంతరిక్షంలో ఓ తుఫాకీని కనుగొంది. దాన్ని అక్కడికి ఎవరు తీసుకెళ్లారు..వ్యోమగాములు తీసుకెళ్లారా లేక ఏలియన్స్ అక్కడ వాడుతున్నాయా...అవి భూమి మీద నుంచి ఆ తుఫాకిని ఆకాశంలోకి తీసుకెళ్లాయా..వాటి సేఫ్టీ కోసం తుఫాకీలు వాడుతున్నాయా..ఇలా ఎన్నో ప్రశ్నలు ఆ ఒక్క తుఫాకీతో మన కళ్ల ముందు కదలాడుతున్నాయి.వీటిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: మీరు ఇంటర్నెట్‌‌ని ఇలా ఉపయోగిస్తున్నారా.. ?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆఫోటోల్లో ఓతుపాకి అంతరిక్షంలో ఉన్నట్లు

నాసా నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన నాసా రోవర్ ఈ మధ్య అంతరిక్షంలోని కొన్ని ఫోటోలను భూమి మీదకు పంపింది. అయితే ఆఫోటోల్లో ఓతుపాకి అంతరిక్షంలో ఉన్నట్లు నాసా శాస్ర్తవేత్తలు గుర్తించారు.

ఎడ్జ్ కూంబ్ కు డోవిక్ రిడ్జ్ మధ్యలో దీన్ని

దీన్ని 2014లో నాసా భూమి మీదకు పంపింది. అయితే అది ఇప్పుడు బయటకొచ్చింది. ఎడ్జ్ కూంబ్ కు డోవిక్ రిడ్జ్ మధ్యలో దీన్నికనుగొన్నారు. అయితే ఇది మార్టియన్ పిస్టల్ గా సిద్ధాంత కర్తలు అభివర్ణిస్తున్నారు.

దాన్ని తరువాత స్ట్రీట్ క్యాప్ గా ఇతరులకు

అయితే దాన్ని తరువాత స్ట్రీట్ క్యాప్ గా ఇతరులకు తెలిపారు. మరికొందరు మాత్రం ఏలియన్ షిప్‌కు మార్టియన్‌కు మధ్య జరిగిన షిప్ ప్రమాదంలో అది జారిపడి ఉండవచ్చని చెబుతున్నారు.

మార్టియన్ రీసెర్చ్ అధికారి మాత్రం

మార్టియన్ రీసెర్చ్ అధికారి మాత్రం అది ఖచ్చితంగా యుఎప్ఓలదే అయి ఉంటుందని చెబుతున్నారు. వారు రోజు వారి కార్యకలాపాలకు దీన్ని వినియోగిస్తూ ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఏలియన్ టెక్నాలజీకి సంబంధించినది అయి

ఇది ఏలియన్ టెక్నాలజీకి సంబంధించినది అయి ఉంటుందని..దీన్ని నాసా రోవర్ కనిపెట్టడడంతో అది బయటి ప్రపంచానికి తెలిసిందని దీన్ని స్కాన్ చేస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని వారంటున్నారు.

ఫోటోలో కనిపిస్తున్న వస్తువు అచ్చం తుఫాకి లాగా

అయితే ఆ ఫోటోలో కనిపిస్తున్న వస్తువు అచ్చం తుఫాకి లాగా స్పష్టంగా కనిపిస్తోంది. దానికి ట్రిగ్గర్ కూడా ఉంది. అంతేకాకుండా అది లేటెస్ట్ మోడల్‌గా ఉందని సిద్ధాంతకర్తలు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఆయుధం సెమీ ఆటోమేటిక్ గన్‌గా ఉందని

ఈ ఆయుధం సెమీ ఆటోమేటిక్ గన్‌గా ఉందని ఇది స్మిత్ వెసన్ 45 రకానికి చెందినది అయి ఉండవచ్చని మరికొందరు వాదిస్తున్నారు. ఇది చూడటానికి అచ్చం సిగ్ ప్రో సెమీ ఆటోమేటిక్ గన్‌గా ఉందని చెబుతున్నారు.

అదేరోజు మరొక హ్యాండ్ గన్ అదే స్పాట్‌లో

అదేరోజు మరొక హ్యాండ్ గన్ అదే స్పాట్‌లో కనిపించిందని.. ఇది ఖచ్చితంగా ఏలియన్స్ వాడే గన్ అయి ఉండవచ్చని సిద్దాంతకర్తలు చెబుతున్నారు. లేకుంటే అక్కడే రెండు ఎలా కనిపిస్తాయని వారు వాదిస్తున్నారు.

ఈ ఫోటోలను నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్

ఈ ఫోటోలను నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ పంపింది. నాసా పంపిన ఫోటోల్లో ఏదో తేడా కనిపించింది. తీరా దాన్ని పరీక్షగా చేస్తే అదీ గన్ అని తేలిందని యూ ట్యూబర్ మిస్టర్ ఎంగిమా చెబుతున్నారు.

ఈజిప్టియన్స్ చనిపోయిన తర్వాత మమ్మీలుగా మారి

మరికొందరు మాత్రం ఈజిప్టియన్స్ చనిపోయిన తర్వాత మమ్మీలుగా మారి వీటిని తీసుకెళ్లారేమోననే అనుమానాన్ని వ్యక్తంచేస్తున్నారు. దీనికి రుజువుగా రెండు తలలు కలిగిఉన్న ఫేస్‌ను అక్కడ చూడవచ్చని వారు చెబుతున్నారు.

ఏలియన్స్ అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నాయని

మరి కొందరు మాత్రం ఏలియన్స్ అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నాయని ఆ టెక్నాలజీలో భాగంగా ఈ తుఫాకీ ఒకటై ఉంటుందని భూమి మీద ఉన్న తుపాకీకి దానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని చెబుతున్నారు.

అంతరిక్షంలో ఆ తుఫాకీ ఎందుకు ఉన్నదనే మిస్టరీ

ఏది ఏమైనా అంతరిక్షంలో ఆ తుఫాకీ ఎందుకు ఉన్నదనే మిస్టరీ ఇప్పట్లో వీడేలా లేదు..ఆ మిస్టరీ గురించి పూర్తిగా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Pistol Found On Mars By NASA Rover, Conspiracy Theorists Claim. What Do You Think?
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot