పిజ్జా హట్ సరికొత్త మెనూ టెక్నాలజీ

Posted By:

పిజ్జా హట్ సంస్థ సరికొత్త ఒరవడికి నాంది పలికింది. సాంప్రదాయా రెస్టారెంట్ మెనూ విధానాన్ని మరింత అప్ గ్రేడ్ చేస్తూ ఇంటరాక్టివ్ టేబుల్ టాప్ మెనూ టెక్నాలజీని అందుబటులోకి తీసుకువచ్చింది. ఈ సరికొత్త సాంకేతికత ద్వారా డైనర్లు తాము కూర్చొన్న చోటునుంచే పిజ్జాను తమకు నచ్చిన రితీలో ఆర్డర్ చేసుకోవచ్చు అంతేకాకుండా బిల్లు కూడా ఈ టేబుల్ టాప్ ద్వారా చెల్లించే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఈ డిజిటల్ మెనూ ఆర్డరింగ్ సర్వీసును చావోటిక్ మూన్ స్టూడియోస్ వృద్థి చేసింది.ఈ టేబుల్ టాప్ ట్యాబ్లెట్ ద్వారా డైనర్లు తమ కావల్సిన పిజ్జాకు సంబంధించి సైజు, ఫ్లేవర్, టాపింగ్స్ వంటి అంశాలను ఎంపిక చేసకుని ఆర్డర్ చేయవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పిజ్జా హట్ సరికొత్త మెనూ టెక్నాలజీ

పిజ్జా హట్ సరికొత్త మెనూ టెక్నాలజీ

పిజ్జా హట్ సరికొత్త మెనూ టెక్నాలజీ

పిజ్జా హట్ సరికొత్త మెనూ టెక్నాలజీ

పిజ్జా హట్ సరికొత్త మెనూ టెక్నాలజీ

పిజ్జా హట్ సరికొత్త మెనూ టెక్నాలజీ

పిజ్జా హట్ సరికొత్త మెనూ టెక్నాలజీ

పిజ్జా హట్ సరికొత్త మెనూ టెక్నాలజీ

పిజ్జా హట్ సరికొత్త మెనూ టెక్నాలజీ

పిజ్జా హట్ సరికొత్త మెనూ టెక్నాలజీ

పిజ్జా హట్ సరికొత్త మెనూ టెక్నాలజీ

పిజ్జా హట్ సరికొత్త మెనూ టెక్నాలజీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot