ప్లేబాయ్ అప్లికేషన్!

Posted By:

ప్లేబాయ్ మేగజైన్ గురించి తెలియని శృంగార ప్రియులు ఉండరనుకుంటా! మగాళ్ల మేగజైన్‌గా, బూతు మేగజైన్‌గా, న్యూడ్ మేగజైన్‌గా పాపులర్ అయిన దీన్ని హేఫ్నేర్‌ అనే వ్యక్తి స్థాపించాడు. ఇది ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ కావడంతో హేఫ్నేర్‌‌కు కూడా పాపులారిటీ వచ్చింది.

 ప్లేబాయ్ అప్లికేషన్!

ఇంటర్నేషనల్స్ మోడల్స్, హాలీవుడ్ భామలు, సెక్సీ స్పోర్ట్స్ స్టార్స్ అందాల ఆరబోత సమూహమే ఈ మేగజైన్. వలర్డ్ వైడ్ పబ్లిసిటీ పెంచుకోవడానికి పలువురు సుందరాగులు ఒంటిపై నూలు పొగు కూడా లేకుండా ఫోజులు ఇవ్వడానికి పోటీ పడుతుంటారు. ప్లేబాయ్ మేగజైన్‌‌తో నగ్నంగా ఫోజులు ఇవ్వడానికి కాంట్రాక్టు కుదుర్చుకున్న భామలంతా మేగజైన్ యజమాని, ఎడిటర్ హేఫ్నర్‌తో సెక్స్‌లో పాలుపంచుకోవటం మామూలే అనేది బహిరంగ రహస్యమే.

ప్లేబాయ్ అప్లికేషన్ లింక్ అడ్రస్:

ప్లేబాయ్ ఓ ప్రత్యేక అప్లికేషన్‍‌ను యాపిల్ ప్లే స్టోర్‍‌కు పరిచయం చేసారు. అశ్లీలాన్ని ఏమాత్రం పోత్సహించిన యాపిల్, ప్లేబాయ్ అప్లికేషన్‌ను ఏలా స్వీకరించందన్న సందేహం మీలో కలగొచ్చు. ఈ ప్లేబాయ్ అప్లికేషన్‌లో పొందుపరిరచిన డిజిటల్ కంటెంట్ నిబంధనలకు లోబడి ఉన్నత జీవితాన్ని అలవర్చే విధంగా ఉండటం విశేషం. పలువురి సెలబ్రెటీల ఇంటిర్వ్యూలను ఈ యాప్‌లో నిక్షప్లం చేయటం జరిగింది. అప్లికేషన్‌లో కొలువుతీరి ఉన్న ఫోటోలు రొమాంటిక్ భావాలను రేకెత్తిస్తాయి. యాపిల్ అప్లికేషన్ స్టోర్ లో లభ్యమయ్యే ఈ యాప్‌ను ఉచితంగా ఇన్స్‌స్టాల్ చేసుకోవచ్చు. నెలసరి చందా $1.99. సంవత్సర చందా $19.99.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot