Just In
- 2 hrs ago
Croma లో ల్యాప్ టాప్ లు ,స్మార్ట్ టీవీ లు & గాడ్జెట్ లపై భారీ ఆఫర్లు
- 3 hrs ago
Qualcomm కంపెనీ కొత్తగా రెండు చిప్సెట్లను విడుదల చేసింది!! ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసా...
- 4 hrs ago
అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్స్ లో టాబ్లెట్ల కొనుగోలుపై ఊహించని తగ్గింపు ఆఫర్లు....
- 20 hrs ago
స్పామ్ కాల్లతో విసిగిపోయారా? అయితే ఇలా బ్లాక్ చేయండి...
Don't Miss
- Finance
బాదుడు కంటిన్యూస్: వాటి రేట్లల్లో భారీగా పెరుగుదల
- Movies
Sarkaru Vaari paata day 9 Collections.. మహేష్ మూవీ ఇంకా నష్టాల్లోనే.. లాభాల్లోకి రావాలంటే?
- News
రాష్ట్రంలో టీఆర్ఎస్ లీడర్ల కనుసన్నల్లో ఏపీ ముఠా నకిలీ విత్తన దందా: ఏకిపారేసిన విజయశాంతి
- Sports
Indian Team for SA: కవలవరపెడుతున్న గాయాల బెడద.. టీ20 సిరీస్ నుంచి మరో స్టార్ పేసర్ ఔట్!
- Lifestyle
రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65
- Automobiles
ఏప్రిల్ 2022లో టాప్ 10 స్కూటర్లు ఇవే.. హోండా యాక్టివాదే పైచేయి..
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 3D హోలోగ్రామ్ విగ్రహం ఏర్పాటు!! ఎలా పని చేస్తుందో తెలుసా?
ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. నేతాజీ 125వ జయంతిని పురస్కరించుకుని ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అదే ప్రదేశంలో గ్రానైట్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే వరకు నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఉంచుతామని ప్రధాని మోదీ ప్రసంగంలో తెలిపారు. గ్రానైట్ విగ్రహం ఎప్పుడు నిర్మించబడి ఏర్పాటుచేస్తోరో అన్న నిర్దిష్ట తేదికి సంబందించిన వివరాలను వెల్లడించలేదు. ఈ హోలోగ్రామ్ అంటే ఏమిటో మరియు నేతాజీ కొత్తగా నిర్మించిన హోలోగ్రామ్ విగ్రహం ఎలా పనిచేస్తుంది వంటి వివరణాత్మక విషయాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

హోలోగ్రామ్ అంటే ఏమిటి?
సరళంగా చెప్పాలంటే హోలోగ్రామ్‌లు నిజమైన భౌతిక వస్తువులను ప్రతిబింబించే కాంతి కిరణాల జోక్యం సహాయంతో సృష్టించబడిన వర్చువల్ 3D చిత్రాలు. సుభాష్ చంద్రబోస్ యొక్క హోలోగ్రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన విషయానికి వస్తే హోలోగ్రామ్ యొక్క చిత్రాన్ని వాస్తవికంగా మరియు అన్ని వైపుల నుండి కనిపించే విధంగా ప్రొజెక్ట్ చేయడం. హోలోగ్రామ్ యొక్క ఉత్తమ వీక్షణను పొందడానికి మీరు తప్పనిసరిగా దాని చుట్టూ నడవాలి మరియు 3D చిత్రం నిజ జీవిత వస్తువు వలె కనిపించాలి.

నేతాజీ హోలోగ్రామ్ విగ్రహం ఎలా పని చేస్తుంది?
సాంస్కృతిక మంత్రిత్వ శాఖలోని అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తగా ఏర్పాటు చేసిన నేతాజీ హోలోగ్రామ్ 30,000 ల్యూమెన్స్ 4K ప్రొజెక్టర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది గ్రానైట్ విగ్రహాన్ని పూర్తిగా అభివృద్ధి చేసే వరకు అందుబాటులో ఉంచబడుతుంది. సందర్శకులకు అన్ని సమయాలలో కనిపించే విధంగా "90 శాతం పారదర్శక" హోలోగ్రాఫిక్ స్క్రీన్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు.

"ఇండియా గేట్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క హోలోగ్రామ్ విగ్రహం 28×6 అడుగుల పరిమాణంలో ఉంటుంది. ఇందులో గమ్మతైన విషయం ఏమిటంటే అసలు గ్రానైట్ విగ్రహం లాగానే ఇది కనిపిస్తుంది. అంతేకాకుండా అసలు విగ్రహం వచ్చే వరకు ప్రతిరోజూ సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు ప్రకాశిస్తూనే ఉంటుంది" అని ఒక అధికారి తెలిపారు. ఈ విగ్రహం యొక్క గ్రాఫిక్ నమూనాను నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ డైరెక్టర్ జనరల్ అద్వైత గదానాయక్ ఆధ్వర్యంలోని బృందం రూపొందించింది.

హోలోగ్రామ్‌ను రూపొందించడానికి హోలోగ్రాఫిక్ స్క్రీన్ నాణ్యత ముఖ్యం. 3D చిత్రం సహజంగా గాలిలో తేలుతున్నట్లు మరియు స్క్రీన్ నుండి వస్తున్న అభిప్రాయాన్ని కలిగించే విధంగా ఉండదు. అయితే నేతాజీ హోలోగ్రామ్ విగ్రహం ఏర్పాటుకు ఖచ్చితమైన ధరను ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999