ఈ పిఎన్‌జి ఇమేజ్ ద్వారా మీ ఫోన్ హ్యాక్ చేయవచ్చు !

టెక్ గెయింట్ గూగుల్ ప్రతి నెలా సెక్యూరిటీ అప్ డేట్లను అందిస్తున్ సంగతి అందరికీ తెలిసిందే. మొబైల్ ఆపరేటింగ్ సిస్టంలో ఎటువంటి హ్యాకింగ్ లు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది.

|

టెక్ గెయింట్ గూగుల్ ప్రతి నెలా సెక్యూరిటీ అప్ డేట్లను అందిస్తున్ సంగతి అందరికీ తెలిసిందే. మొబైల్ ఆపరేటింగ్ సిస్టంలో ఎటువంటి హ్యాకింగ్ లు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది. కాబట్టి హ్యాకింగ్ అనేది ఆస్కారం ఉండదు. అయితే లేటెస్ట్ గా వచ్చిన రిపోర్టుల ప్రకారం ఓ పిఎన్‌జి ఇమేజ్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్లను ఈజీగా హ్యాక్ చేయవచ్చట.a .exe fileని మీ ఫోన్లలో కాని కంప్యూటర్లలో కాని వాడితే చాలా రిస్క్ అని చెబుతున్నారు. a .apk అనేది ఇన్ స్టాల్ అప్లికేషన్ అని మనందరికీ తెలిసిందే. అయితే ఇది ఓ క్రమ పద్దతిలో జరగకుంటే ఫోన్ హ్యాకయ్యే ప్రమాదముందని లేటెస్ట్ రిపోర్టులు చెబుుతన్నాయి.

ఈ దుస్తులు ధరిస్తే మీలో ఊహించని మార్పులు వస్తాయి !ఈ దుస్తులు ధరిస్తే మీలో ఊహించని మార్పులు వస్తాయి !

PNG ఫైల్ ద్వారా ఫోన్ హ్యాక్

PNG ఫైల్ ద్వారా ఫోన్ హ్యాక్

లేటెస్ట్ గా వచ్చిన రిపోర్టుల ప్రకారం ఫోటోలో కనిపిస్తున్న PNG ఫైల్ ద్వారా ఫోన్ హ్యాక్ చేయవచ్చట. అయితే ఇది ఎలా సాధ్యమనేది చాలామందికి అర్థం కాని విషయంలా మారింది.అయితే నిపుణులు మాత్రం చాలా ప్రమాదమేనని చెబుతున్నారు.

మౌంటెన్ వ్యూ కంపెనీ

మౌంటెన్ వ్యూ కంపెనీ

మౌంటెన్ వ్యూ కంపెనీ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. కాలిఫోర్నియా కేంద్రంగా అనేక కంపెనీల సముదాయం ఇది. ఈ సముదాయంలో ఉన్న గూగుల్ సెక్యూరిటీ అప్ డేట్లను ఇస్తూ వస్తున్నప్పటికీ సెక్యూరిటీ లోపాలు వస్తూనే ఉన్నాయని తెలుస్తోంది.

 

Android 7.0, Android 9.0
 

Android 7.0, Android 9.0

.PNG format ద్వారా హ్యాకర్లు హ్యాక్ చేయవచ్చని ఓ పత్రికలో వ్యాసం ప్రచురితమవ్వడంతో గూగుల్ దీనిపై దృష్టి సారించింది. Android 7.0, Android 9.0లతో పాటు ఈ మధ్యలో ఉన్న వర్షన్లలో కూడా ఈ ఫార్మాట్ ద్వారా హ్యాక్ చేయవచ్చనే నిజాలు గూగుల్ ని ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

 

 

మొబైల్స్ హ్యాక్ కాకుండా ఉండేందుకు

మొబైల్స్ హ్యాక్ కాకుండా ఉండేందుకు

ఎప్పటికప్పుడు అప్ డేట్లు అందిస్తున్న మౌంటెన్ వ్యూ కంపెనీ ఇప్పుడు ఈ ఫార్మాట్ లో మొబైల్స్ హ్యాక్ కాకుండా ఉండేందుకు సెక్యూరిటీ ఫీచర్లను ప్రవేశపెడుతోంది. అప్ డేట్ యాంటి వైరస్ ద్వారా దీన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్టోంది.

Best Mobiles in India

English summary
BEWARE! This PNG Image Can Hack Your Android Smartphone More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X