Home
News

త్వరపడండి, ఈ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపును అందుకున్నాయి

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకో శుభవార్త. దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా Flipkart Knock out sale ప్రకటించింది. ఈ సేల్ జూన్ 10 నుంచి ప్రారంభమౌతుంది.

త్వరపడండి, ఈ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపును అందుకున్నాయి

ఈ సేల్ జూన్ 14 వరకు అందుబాటులో ఉండనుంది. నాకౌట్ సేల్ ఆఫర్‌లో భాగంగా హానర్ 9ఐ, హానర్ 9ఎన్, రెడ్‌మి వై2, పోకో ఎఫ్1 వంటి పలు స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. రూ.99కే మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ పొందొచ్చు.అలాగే Xiaomi, Honor, Oppo and Vivo ఫోన్ల మీద భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. డీల్స్ పై ఓ లుక్కేయండి

హానర్ 9ఐ

హానర్ 9ఐ

ఫ్లిప్‌కార్ట్ నాకౌట్ ఆఫర్స్ సేల్‌లో భాగంగా హానర్ 9ఐ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ వేరియంట్‌ను రూ.8,999కే కొనొచ్చు. దీని అసలు ధర రూ.19,999.

హానర్ 9ఐ ఫీచర్లు

5.9 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3340 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 హానర్ 9ఎన్

హానర్ 9ఎన్

హానర్ 9ఎన్ (4జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ) వేరియంట్‌ను రూ.8,999కే కొనొచ్చు. దీని అసలు ధర రూ. 13,999

హానర్ 9ఎన్ ఫీచర్లు

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

  Redmi 6

Redmi 6

షియోమి రెడ్‌మి 6 ఫోన్‌ ధర రూ.7,499 నుంచి ప్రారంభమవుతోంది. ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే 32GB and 64GB storage రెండు వేరియంట్లు ఒకే ధరలో లభ్యమవుతున్నాయి.

షియోమీ రెడ్‌మీ 6 ఫీచర్లు

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

రెడ్‌మీ నోట్ 6 ప్రొ

రెడ్‌మీ నోట్ 6 ప్రొ

రెడ్‌మి నోట్ 6 ప్రో (6 జీబీ ర్యామ్) ఫోన్ ధర రూ.13,999గా ఉంది.అలాగే 4జీబీ ర్యామ్ ధర రూ. 11,999గా ఉంది.

షియోమీ రెడ్‌మీ నోట్ 6 ప్రొ ఫీచర్లు

6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

 

Poco F1

Poco F1

ఈ ఫోన్ కి సంబంధించి 6GB RAM + 64GB storage మోడల్ ను యూజర్లు రూ. 17,999కే సొంతం చేసుకోవచ్చు.6GB RAM + 128GB storage model ధర రూ. 20,999గా ఉంది. 8GB RAM + 256GB storage model ధర రూ. 27,999గా ఉంది. Armoured Edition ధర రూ. 28,999గా ఉంది.

షియోమీ పోకో ఎఫ్1 ఫీచర్లు

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, ఫాస్ట్ చార్జింగ్.

 ఇతర ఆఫర్లు

ఇతర ఆఫర్లు

Vivo V15 Pro ఈ సేల్ లో భాగంగా రూ. 26,990 కే లభిస్తోంది. Oppo F11 Pro రూ.20,990కి అందుబాటులో ఉంది. Redmi Note 5 Pro కూడా రూ.10, 999కే అందుబాటులో ఉంది. Oppo K1 సైతం డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. దీన్ని రూ.14,990కే సొంతం చేసుకోవచ్చు. Honor 8X రూ. 14,999కి, Xiaomi Mi A2 రూ. 10,999కి అందుబాటులో ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco F1, Mi A2, Honor 9i and other Android phones sell with massive discount on Flipkart Knock-out sale
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X