Home
News

మళ్ళీ రెండవ సారి తగ్గిన Xiaomi Poco F1ధరలు

Xiomi నుండి వచ్చిన ప్రముఖ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ లలో Poco F1 ఒకటి దీని ధర ఇండియాలో మరో సారి తగ్గింపు పొందింది.

Xiomi నుండి వచ్చిన ప్రముఖ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ లలో Poco F1 ఒకటి దీని ధర ఇండియాలో మరో సారి తగ్గింపు పొందింది.

poco f1 xiaomi price down india sale amazon
6GB RAM+128GBఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్తో ఉన్న Poco F1ఆగస్టు 2018 లో ప్రారంభమైంది.ఇది మొదట్లో రూ .22,999 ధరకే లభిస్తుండేది కానీ ప్రస్తుతం ఇది Rs.20,999 వద్ద mi.com మరియు Flipkartలలో అందుబాటులో ఉంది.గత ఎనిమిది నెలలలో ఈ ఫోన్ అందుకున్న రెండవ తగ్గింపు ధర ఇది.Xiomi Poco F1ఇండియాలో మొట్టమొదటి ఫ్లాష్ విక్రయంలో మొదటి ఐదు నిమిషాల్లోనే రూ. 200 కోట్లు వసూలు చేసింది.

Poco F1

Poco F1

Xiaomi ఉప బ్రాండు అయిన Poco F1 ఆగస్టులో విడుదలైన సమయంలో దీని ధర రూ.23,999లు. కానీ ఆ తర్వాత దీని ధర రూ .22,999 కు తగ్గించారు. ఇప్పుడు ఇది మళ్ళి రూ.20,999 కు తగ్గించారు.

మిగిలిన వేరియంట్లు

మిగిలిన వేరియంట్లు

అయితే Poco F1 యొక్క మిగిలిన వేరియంట్లు 6GB RAM+ 64GB ROM ధర రూ.19,999 మరియు లేదా 8GB RAM+ 256GB ROM వేరియంట్ ధర రూ.27,999కు లబిస్తుంది..

Xiomi Poco F1 స్పెసిఫికేషన్స్ :

Xiomi Poco F1 స్పెసిఫికేషన్స్ :

Poco F1 6.18inch HD + డిస్ప్లేని కలిగి ఉంది మరియు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 SoC శక్తిని కలిగి ఉంది. 12 మెగాపిక్సెల్ మరియు 5 మెగాపిక్సెల్ సెన్సార్లను కలిగి ఉన్న డ్యూయల్ రేర్ కెమెరాతో పాటు ఫోన్లో 20 మెగాపిక్సెల్ హై డెఫినిషన్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఇది 4000mAh బ్యాటరీ, మరియు లిక్విడ్ కూలింగ్ సాంకేతికతను కలిగి ఉంది.ఇది దీర్ఘ గేమింగ్ సెషన్ల సమయంలో CPU ను కూల్ గా ఉంచుతుంది. ఇందులో 256GB వరకు విస్తరించదగిన మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది.

కలర్ వేరియంట్

కలర్ వేరియంట్

ఈ మొబైల్ రోసా రెడ్, గ్రాఫైట్ బ్లాక్ మరియు స్టీల్ బ్లూ వంటి మూడు రంగులలో మార్కెట్లో అందుబాటులో ఉంది.స్నాప్ డ్రాగన్ 845 SoC ప్రాసెసర్ తో ఇండియన్ మార్కెట్లో చౌకైన ధరకు లబిస్తున్న స్మార్ట్ ఫోన్ Xiomi Poco F1.

More from GizBot

Best Mobiles in India

English summary
poco f1 xiaomi price down india sale amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X