Just In
- 21 min ago
Moto G30, G10 పవర్ కొత్త ఫోన్ల ధరలు & ఫీచర్స్ మీద ఓ లుక్ వేయండి!!!
- 2 hrs ago
Airtel Rewards123 సేవింగ్స్ అకౌంట్ గురించి తెలుసుకోవలసిన కొన్ని విషయాలు..
- 3 hrs ago
Hasselblad కెమెరా తో రానున్న Oneplus 9 సిరీస్ ఫోన్లు ! లాంచ్ డేట్, ఫీచర్లు ...!
- 5 hrs ago
హైదరాబాద్ ACT ఫైబర్‌నెట్ యూజర్లకు భారీ ఆఫర్!! 2 రోజులు మాత్రమే
Don't Miss
- Finance
OTP Troubles: కొత్త నిబంధనలు, నిలిచిపోయిన OTP సేవలు
- Sports
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అశ్విన్‌కే.. వరుసగా రెండు భారత్‌కే!
- News
వైజాగ్ స్టీల్‌పై జగన్ బిగ్ స్కెచ్- లేఖ మోడీకి- ఇరికించింది విపక్షాన్ని-ట్రాప్‌లో పడతారా ?
- Automobiles
రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. ఎప్రిలియా నుంచి రెండు కొత్త బైకులు వచ్చేశాయ్
- Movies
సూపర్‌స్టార్‌ను పట్టేసిన పూజా హెగ్డే.. షాకింగ్‌గా రెమ్యునరేషన్.. బ్యూటీ డిమాండ్‌కు నిర్మాతలు ఒకే!
- Lifestyle
‘నా భార్యలో కోరికలు కలగట్లేదు.. తనను తాకినప్పుడల్లా...’
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫ్లిప్‌కార్ట్‌లో Poco M3 స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్ సేల్!! అద్బుతమైన ఆఫర్లు! త్వరపడండి...
ఇండియాలో ఇటీవల బడ్జెట్ ధరలో విడుదల అయిన పోకో M3 స్మార్ట్‌ఫోన్ నేడు మరోసారి ఫ్లాష్ సేల్ ద్వారా అందుబాటులోకి రానున్నది. ప్రముఖ ఈ-కామెర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో నేడు మధ్యాహ్నం 12PM నుంచి దీనిని కొనుగోలు చేయవచ్చు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 చిప్ సెట్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఫీచర్లను కలిగి ఉండి బడ్జెట్ దారిలో నాలుగు వేరు వేరు కలర్ ఎంపికలలో లభించే పోకో M3 గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఫ్లిప్‌కార్ట్‌లో పోకో M3 ధరలు & సేల్ ఆఫర్స్
భారతదేశంలో పోకో M3 స్మార్ట్‌ఫోన్ రెండు వేరు వేరు వేరియంట్‌లలో లభిస్తుంది. ఇందులో 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ రూ.10,999 ధర వద్ద మరియు 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ రూ.11,999 ధర వద్ద పొందవచ్చు. దీనిని ఇప్పుడు కూల్ బ్లూ, పోకో ఎల్లో మరియు పవర్ బ్లాక్ వంటి కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. నేటి అమ్మకంలో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్లపై 5% వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అలాగే రూ.2000 వద్ద నుండి ప్రారంభమయ్యే నో-కాస్ట్ EMI పద్దతిలో పొందవచ్చు.

పోకో M3 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
పోకో M3 స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 లోని MIUI 12 తో రన్ అవుతుంది. 6.53-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్ప్లేని 1,080x2,340 పిక్సెల్స్, 19.5: 9 కారక నిష్పత్తి మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 SoC తో రన్ అవుతూ 6GB LPDDR4x RAM తో జతచేయబడి వస్తుంది.

పోకో M3 స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.79 లెన్స్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరాను కలిగి ఉండగా. కెమెరా సెటప్‌లో ఎఫ్ / 2.4 మాక్రో లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ మరియు ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.05 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

పోకో M3 స్మార్ట్‌ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇందులో 4G వోల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఇన్‌ఫ్రారెడ్ (IR) బ్లాస్టర్, యుఎస్‌బి టైప్-సి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. ఇది 64GB మరియు 128GB (UFS 2.2) ఇంటర్నల్ స్టోరేజ్ ఎంపికలతో వస్తుంది. అలాగే ఇందులో గల మైక్రో SD కార్డ్ ప్రత్యేకమైన స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించడానికి మద్దతును ఇస్తుంది. ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటుగా స్టీరియో స్పీకర్లను కలిగి ఉండి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190