Poco X2 స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్ ఎప్పుడో తెలుసా? ఇవే ఫీచర్స్...

|

పోకో యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్‌ గురించి చాలా ఉహాగానాలు మరియు పుకార్లు ఉన్నాయి. కానీ ఇవి అన్ని ఉహాగానాలు మాత్రమే. ఇప్పుడు పోకో తన కొత్త పోకో X2 ఫోన్‌ను ఇండియాలో విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది.

 పోకో X2

దీనిని పోకో యొక్క అధికారిక ఛానెల్ పోకో ఇండియా ట్విట్టర్ పేజీలో ఒక ఫొటోతో పాటు ట్వీట్ చేసింది. ఇందులో పోకో X2 యొక్క కొన్ని వివరాలను వెల్లడించింది. ఇది మాత్రమే కాకుండా పోకో తన అధికారిక వెబ్‌సైట్‌కు లింక్‌ను కూడా ఇచ్చింది. ఇక్కడ బ్రాండ్ యొక్క కొత్త ఫోన్ గురించి మరింత సమాచారం అందించింది. పోకో X2 ను ఇండియాలో ఫిబ్రవరి 4, 2020 న లాంచ్ చేయనున్నారు.

 

 

వోడాఫోన్ రూ.269 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు....వోడాఫోన్ రూ.269 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు....

పోకో ట్వీట్

పోకో ట్వీట్

పోకో రాసిన ట్వీట్ ప్రకారం # POCOX2 ఫోన్ ఫిబ్రవరి 4, 2020 ఇండియాలో రిలీజ్ కాబోతున్నది. పోకో యొక్క అధికారిక వెబ్‌సైట్ కౌంట్‌డౌన్ టైమర్‌తో పోకో X2 ను ప్రారంభించడాన్ని సూచిస్తుంది. పోకో X2 ఫిబ్రవరి 4, 2020 న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుందనేది గమనించవలసిన విషయం.

 

 

ఆన్‌లైన్‌లో మందు కొనడానికి వెళ్లి RS.1.27లక్ష కోల్పోయిన మేధావిఆన్‌లైన్‌లో మందు కొనడానికి వెళ్లి RS.1.27లక్ష కోల్పోయిన మేధావి

లీక్ అయిన పోకో ఎక్స్ 2 ఫీచర్స్

లీక్ అయిన పోకో ఎక్స్ 2 ఫీచర్స్

ఇప్పుడు ఫోన్ యొక్క హైలైట్స్ విషయానికి వస్తే పోకో తన తాజా ఫోన్‌లో 120HZ రిఫ్రెష్ రేట్‌ను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. పోకో ఎక్స్ 2 వెబ్‌సైట్‌లోని విభాగాలలో ఒకటి "ఎక్స్‌ట్రీమ్ రిఫ్రెష్ రేట్, ఎక్స్‌ట్రీమ్ గేమింగ్. దీని అర్థం పోకో ఎక్స్ 2 చాలా ఎక్కువ రిఫ్రెష్ రేట్ మాత్రమే కాకుండా గేమర్స్ కోసం సున్నితమైన టచ్ స్క్రీన్ కలిగి ఉన్న స్క్రీన్ తో రావచ్చు.

 

 

రియల్‌మి ఎయిర్ ఐకానిక్ కవర్ కేస్ సేల్స్,రేపటి నుండేరియల్‌మి ఎయిర్ ఐకానిక్ కవర్ కేస్ సేల్స్,రేపటి నుండే

ప్రాసెసర్‌ వివరాలు

ప్రాసెసర్‌ వివరాలు

అధికారిక వెబ్‌సైట్‌లోని పోకో ఎక్స్ 2 యొక్క కొన్ని ఇతర ఫీచర్స్ లలో ప్రాసెసర్‌ యొక్క వివరాలు ఉన్నాయి. ఇది హై-ఎండ్ ప్రాసెసర్ మరియు స్నాప్‌డ్రాగన్ 730G తో రావచ్చు. పోకో యొక్క కొత్త ఫోన్ కూలింగ్ టెక్నాలజీ పరిజ్ఞానంపై కూడా ప్రత్యేక శ్రద్ధను చూపుతున్నది. వీటన్నిటితో కలిపి పోకో ఎక్స్ 2 గేమింగ్‌కు చాలా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంన్నది. ఇండియాలోని ఇతర గేమింగ్ ఫోన్‌ల మాదిరిగానే పోటీ పడే అవకాశం ఉందని సులభంగా చెప్పవచ్చు. చివరగా ఇది వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో రాబోతున్నట్లు సమాచారం. కొత్త ఇమేజ్ ప్రాసెసర్ గురించి కూడా ప్రస్తావించబడింది. ఇది సోనీ యొక్క 64 మెగాపిక్సెల్ 1 / 1.7-అంగుళాల సెన్సార్ కావచ్చు.

 

 

DTH చందాదారులకు HD ఛానెల్‌లను అధికంగా అందిస్తున్న టాటా స్కైDTH చందాదారులకు HD ఛానెల్‌లను అధికంగా అందిస్తున్న టాటా స్కై

 

 పోకో X2 ఫోన్ రెడ్‌మి K30 కు రీబ్రాండెడ్ వెర్షన్

పోకో X2 ఫోన్ రెడ్‌మి K30 కు రీబ్రాండెడ్ వెర్షన్

పోకో తన పోకో ఎక్స్ 2 కోసం స్పెసిఫికేషన్లతో టీస్ చేసిన ట్వీట్ లో కొంతకాలం క్రితం చైనాలో లాంచ్ అయిన రెడ్‌మి K30 యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చునని ఇప్పటికే వార్తలు వచ్చాయి. షియోమి రెడ్‌మి K30 ఇంకా ఇండియాలో విడుదల చేయకపోగా ఫోన్‌ను పోకో మోనికర్ కింద భారత్‌కు తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది.

Best Mobiles in India

English summary
Poco X2 Arraving On Feb 4th: All You Need to Know

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X