ఆ మూవీస్ కన్నా ఈ గేమ్ చాలా ప్రమాదకరం
మొబైల్ ఫోన్లు వచ్చినాక మనిషి తనకు తానే నియంత్రణ కోల్పోయాడనడానికి నిదర్శనాలు చాలానే ఉన్నాయి. స్మార్ట్ పోన్లు వచ్చిన తరువాత మొత్తం ఆలోచనంతా ఆ ఫోన్ల మీదకే వెళ్లిపోతోంది. చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోవడం లేదు. ఇక అందులో వీడియో గేమ్ యాప్స్ గురించి అయితే చెప్పనే అవసరం లేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ పోక్ మాన్ గో యాప్. ఈ యాప్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నఆదరణ అంతా ఇంతా కాదు. ఈ ఆటలో పడి చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుంగా ఓ చెరువులో పడిపోయాడు ఓ వీరాభిమాని.. ఇక గూగుల్ లో అయితే పోర్న్ కన్నా ఈ పదాన్నే ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారట. ఆట కధేంటో మీరే చూడండి.
ఆ ప్రయోగమే ఓ రహస్యం: అపోలో20 మిషన్‌లో ఏలియన్ పాప

ఆ మూవీస్ కన్నా ఈ గేమ్ మీదనే పిచ్చి ఎక్కువట
ఈ గేమ్‌లో కనిపించే ఫోక్ మాన్ ను తరిమి క్యాచ్ చేయగలగడం ఈ ఆటలోనే ప్రత్యేకత. చాలా ఆసక్తిగా ఉండే ఈ గేమ్ ఆడేటప్పుడు తల పక్కకు తిప్పుకోవడం సాధ్యం కాదు.

ఆ మూవీస్ కన్నా ఈ గేమ్ మీదనే పిచ్చి ఎక్కువట
ఈ నేపథ్యంలోనే తన ఫోన్‌లో గేమ్ అడుకుంటూ వెళ్లి ఓ వ్యక్తి పెద్ద చెరువులో పడ్డాడు. తన ఫోన్ లోని పోక్ మన్‌ను తరుముతూ తాను ఎటువైపు నడుస్తున్నాడనే విషయం కూడా మర్చిపోయి నీళ్లలో పడ్డాడు.

ఆ మూవీస్ కన్నా ఈ గేమ్ మీదనే పిచ్చి ఎక్కువట
ఇక ఇప్పటికే ఈ గేమ్ ఆడే సమయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అమెరికా అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారంట. అచ్చం సెల్ఫీల సమయంలో ఎలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయో అలాంటివే ఈ గేమ్ ఆడేసమయంలో జరుగుతున్నాయట.

ఆ మూవీస్ కన్నా ఈ గేమ్ మీదనే పిచ్చి ఎక్కువట
ఆ మధ్య ఒకమ్మాయి ఈ గేమ్ ఆడుకుంటూ రోడ్డు దాటి వెళుతుండగా ఆమె ఢీకొట్టడం నుంచి తప్పించి వరుసగా కార్లు ఢీకొని గాల్లో లేస్తున్న కనీసం తన చుట్టు ఏం జరుగుతుందనే సోయి కూడా లేకుండా ప్రవర్తించిందట.

ఆ మూవీస్ కన్నా ఈ గేమ్ మీదనే పిచ్చి ఎక్కువట
ఇక ఈ గేమ్ గురించి చెప్పాలంటే ఇది పోర్న్ మూవీస్ కన్నా చాలా ప్రమాదమైనదట. గూగుల్ లో ఈ పోర్న్ కన్నా ఈ యాప్ కోసమే ఎక్కువ వెతుకుతున్నారట.

ఆ మూవీస్ కన్నా ఈ గేమ్ మీదనే పిచ్చి ఎక్కువట
గూగుల్ సెర్చ్ లో టాప్ ప్లేస్ ఆక్రమించుకున్న గేమ్ ఇదొక్కటే. ఇది లాంచ్ చేసిన వారంలోనే మిటియన్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.

ఆ మూవీస్ కన్నా ఈ గేమ్ మీదనే పిచ్చి ఎక్కువట
ఈ గేమ్ ని యుఎస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తదితర దేశాల్లో రిలీజ్ చేశారు. దీన్ని ఒక్క యుఎస్ లోనే60 శాతం మంది డౌన్ లోడ్ చేసుకున్నారంటే ఈ గేమ్ ప్రత్యేకత ఏంటో తెలుసుకోవచ్చు.

ఆ మూవీస్ కన్నా ఈ గేమ్ మీదనే పిచ్చి ఎక్కువట
ఇది ఇండియాలో లేదు. మీరు ఈ గేమ్ ని డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఈ పేజిలోకి వెళ్లి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications