ఫ్రీడం 251 పై ఛీటింగ్ కేసు నమోదు

Written By:

రూ.251కే ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామంటూ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రింగింగ్ బెల్స్ సంస్థ పై నోయిడా పోలీసులు కేసు నమోదు చేసారు. భారతీయ జనతా పార్టీ ఎంపీ కిరీట్ సోమయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసారు. రింగింగ్ బెల్స్ సంస్థ ప్రమోటర్ మోహిత్ గోయిల్ అలానే ప్రెసిడెంట్ అశోక్ చద్దాల పై ఐపీసీ సెక్షన్ 420 క్రింద నోయిడా పోలీసులు కేస్ బుక్ చేసారు.

ఫ్రీడం 251 పై ఛీటింగ్ కేసు నమోదు

చీటింగ్, ఫోర్జరీలతో పాటు ఫ్రీడమ్ 251 స్మార్ట్‌ఫోన్ ప్రమోషన్‌లో భాగంగా సామాన్య ప్రజానీకంతో పాటు చిన్నచిన్న పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించటం వంటి అంశాలను ఎఫ్ఐఆర్‌లో పోలీసులు ప్రస్తావించారు. మేకిన్ ఇండియాలో భాగంగా తామే భారత్‌లో సొంతంగా ఫోన్లను తయారు చేసి అమ్ముతామని నమ్మబలికిన రింగింగ్ బెల్స్ ప్రముఖ పత్రికల్లో వాణిజ్య ప్రకటనలను కూడా గుప్పించింది.

Read More : షాకింగ్ న్యూస్: గూగుల్ క్రోమ్ ఇక కనపించదు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Adcom X5 hero

రూ.251 ఫోన్‌తో పోటీ పడుతున్న 10 ఫోన్‌లు

ఫోన్ బెస్ట్ ధర రూ.499

ఫోన్ కీలక ఫీచర్లు: 1.8 అంగుళాల ఎల్ సీడీ స్ర్కీన్, డ్యుయల్ సిమ్, డ్యుయల్ స్టాండ్ బై బ్లుటూత్, డిజిటల్ కెమెరా, ఎఫ్ఎమ్ రేడియో, ఎంపీ3, ఎంపీ4, సపోర్ట్ టీ-ఫ్లాష్ కార్డ్ టు 8జీబి, వాయిస్ చేంజ్ ఫీచర్, 800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Forme K09

రూ.251 ఫోన్‌తో పోటీ పడుతున్న 10 ఫోన్‌లు

ఫోన్ బెస్ట్ ధర రూ.499

ఫోన్ కీలక ఫీచర్లు: 1.8 అంగుళాల ఎల్ సీడీ స్ర్కీన్, రిసల్యూషన్ 128 x 160పిక్సల్స్, డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్ +జీఎస్ఎమ్), ఎఫ్ఎమ్ రేడియో, ఎంపీ3, ఎంపీ4, బ్లుటూత్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, బీఎల్-5సీ 1050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Kenxinda FF2

రూ.251 ఫోన్‌తో పోటీ పడుతున్న 10 ఫోన్‌లు

ఫోన్ బెస్ట్ ధర రూ.489

ఫోన్ కీలక ఫీచర్లు: 1.4 అంగుళాల ఎల్ సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 128 x 128పిక్సల్స్), డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్) 0.3 మెగా పిక్సల్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 8జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 1000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

Sigmatel K38

రూ.251 ఫోన్‌తో పోటీ పడుతున్న 10 ఫోన్‌లు

ఫోన్ బెస్ట్ ధర రూ.489
ఫోన్ బెస్ట్ ఫీచర్లు: డ్యుయల్ సిమ్, స్టాండ్ బై, 1.8 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్, 0.03 మెగా పిక్సల్ కెమెరా, బీఎల్-5సీ 800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Maxfone 512

రూ.251 ఫోన్‌తో పోటీ పడుతున్న 10 ఫోన్‌లు

ఫోన్ బెస్ట్ ధర రూ.489
ఫోన్ ఫీచర్లు 1.7 టీఎఫ్టీ స్ర్కీన్ (రిసల్యూషన్ 120x160పిక్సల్స్), 64 ఎంబి ర్యామ్, 32 ఎంబి ఇంటర్నల్ మెమరీ, 1000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Salora KC12

రూ.251 ఫోన్‌తో పోటీ పడుతున్న 10 ఫోన్‌లు

ఫోన్ బెస్ట్ ధర రూ.499
ఫోన్ కీలక ఫీచర్లు 1.8 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్, 0.3 మెగా పిక్సల్ కెమెరా, డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్ + జీఎస్ఎమ్), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 8జీబి విస్తరించుకునే అవకాశం, 900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Kenxinda K88

రూ.251 ఫోన్‌తో పోటీ పడుతున్న 10 ఫోన్‌లు

ఫోన్ బెస్ట్ ధర రూ.499
1.8 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్, 0.3 మెగా పిక్సల్ కెమెరా, డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్ + జీఎస్ఎమ్), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 8జీబి విస్తరించుకునే అవకాశం, 1000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

IKall K-11

రూ.251 ఫోన్‌తో పోటీ పడుతున్న 10 ఫోన్‌లు

ఫోన్ బెస్ట్ ధర రూ.488
1.8 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్, 0.3 మెగా పిక్సల్ కెమెరా, డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్ + జీఎస్ఎమ్), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 8జీబి విస్తరించుకునే అవకాశం, 1000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Gamexy 2232

రూ.251 ఫోన్‌తో పోటీ పడుతున్న 10 ఫోన్‌లు

ఫోన్ బెస్ట్ ధర రూ.465
1.8 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్, 24 ఎంబి ర్యామ్, 24 ఎంబి ఇంటర్నల్ మెమరీ, 0.3 మెగా పిక్సల్ కెమెరా, డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్ + జీఎస్ఎమ్), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 8జీబి విస్తరించుకునే అవకాశం, 1000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Champion X2 Sleek Plus Red

రూ.251 ఫోన్‌తో పోటీ పడుతున్న 10 ఫోన్‌లు

ఫోన్ బెస్ట్ ధర రూ.499
డ్యుయల్ సిమ్ సపోర్ట్, 1.8 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్, 800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. బ్లుటూత్,

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Police Register FIR Against Makers Of Freedom 251 For Cheating. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot