ట్విట్టర్‌లో పూనమ్ అర్దనగ్న ఫోటో

Posted By: Staff

ట్విట్టర్‌లో పూనమ్ అర్దనగ్న ఫోటో

 

కింగ్ ఫిషర్ మోడల్ పూనమ్ పాండే తాజాగా అర్గనగ్న ఫోటోని  ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. గతంలో పాండే టీమిండియా ప్రపంచ కప్‌ని గెలిస్తే తాను పూర్తిగా నగ్నంగా కనిపిస్తానన్న విషయం తెలిసిందే. ఆ మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలో ప్రస్తుతం అర్థనగ్న ఫోటోను ట్విటర్‌లో పోస్ట్ చేసి తన మాటను కొంతవరకు నిలబెట్టుకుంది.

అంతకుముందు తన అభిమానులు తనను బికినీ లేకుండా చూడాలనుకుంటున్నారా అనే ప్రశ్నతో ట్విటర్‌లో పూనమ్ చేసిన సర్వేకు భారీ స్పందన వచ్చిందని అందుకే వెంటనే ఆ ఫోటో పెట్టేసినట్లు తెలిపింది. అంతేకాకుండా 18 సంవత్సరాల వయసుకి లోపు ఉన్న వారు ఈ ఫోటోని చూసేందుకు అనర్హాలుగా కూడా తెలిపింది. అదేవిధంగా ప్రస్తుతం ట్రై సిరీస్‌లో భారతజట్టు హాబర్ట్‌లో శ్రీలంకపై సంచలన విజయం సాధించడంతో ఆలస్యం చేయకుండా అర్థనగ్న ఫోటో పెట్టేసిందని కొందరు భావిస్తున్నారు.

కాగా అభిమానుల డిమాండ్ మేరకు వితౌట్ బికినీ ట్విట్‌హార్ట్స్ అనే ఫోటో పెట్టి, నన్ను ఇంతగా ప్రేమిస్తున్నందుకు థాంక్స్.. లవ్ యూ ఆల్... అన్న కామెంట్ కూడా పూనం పెట్టింది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting