Home
News

గూగుల్ గ్లాస్‌ కోసం మొదటి పోర్న్ అప్లికేషన్!

పలు చర్చల అనంతరం సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ తన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన గూగుల్ గ్లాస్ (Google Glass) ఐవేర్‌లోకి మొదటి అశ్లీల అప్లికేషన్‌ను అనుమతించేందుకు నిర్ణయం తీసుకుంది.

హైటెక్ కంప్యూటర్ ఐవేర్ గూగుల్ గ్లాస్ కోసం మొట్టమొదటి పోర్న్ అప్లికేషన్‌ను అడల్డ్ అప్లికేషన్ స్టోర్ మైకాండీ (MiKandi) విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఒక్క రోజులోనే ఈ అప్లికేషన్‌ను బ్యాన్ చేయటం జరిగింది. ఈ అడల్డ్ అప్లికేషన్‌ను తమడివైజ్‌లో బ్యాన్ చేసేందుకు సరికొత్త నిబంధనలను హుటాహుటిన గూగుల్ తెరపైకి తీసుకువచ్చింది. 'T*** & Glass,'పేరుతో విడుదలైన ఈ అప్లికేషన్‌ను డెవలపర్స్ వెబ్‌సైట్ నుంచి తొలి రోజునే 17 మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. మరో 10,000 మంది సైట్‌ను తిలకించారు. ఈ సరికొత్త అడల్ట్ అప్లికేషన్ ద్వారా గూగుల్ గ్లాస్ యజమానులు పోర్న్ కంటెంట్‌ను బ్రౌజ్ చేసుకోవచ్చుని మైకాండీ అప్లికేషన్ స్టోర్ సహ వ్యవస్థాపకులు ఇంకా సీఈఓ జెస్సీ ఆడమ్స్ ఏబీసీ న్యూస్‌కు వెల్లడించారు. ‘టిట్స్ అండ్ గ్లాస్ అడల్డ్ అప్లికేషన్'ను మొదట తిరస్కరించిని గూగుల్ ఆ తరువాత మనసుమార్చుకుని ఈ అశ్లీల అప్లికేషన్‌ను తన ఐవేర్‌లోకి అనుమతించింది.

 గూగుల్ ఐవేర్ ‘టిట్స్ అండ్ గ్లాస్ అడల్డ్ అప్లికేషన్’

గూగుల్ ఐవేర్ ‘టిట్స్ అండ్ గ్లాస్ అడల్డ్ అప్లికేషన్'

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X